ఏపీలో సంక్షేమ పథకాల పేర్లు మార్పు

ఏపీలో సంక్షేమ పథకాల పేర్లు మార్పు

ఆంధ్రప్రదేశ్ లో పలు సంక్షేమ పథకాల పేర్లను మార్చుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది. 2019-24లో కొత్తగా అమలైన పథకాల పేర్లు మార్చింది. జగనన్న, వైఎస్సార్ పేర్లను మారుస్తూ సాంఘిక సంక్షేమ శాఖ జీవో విడుదల చేసింది. ఆ మేరకు వెబ్సై ట్లు, ఇతర చోట్ల మార్పులు చేయాలని అధికారులను ఆదేశించింది.

మారిన పథకాల పేర్ల వివరాలు

Old NameNew Name
ఆరోగ్య శ్రీ ఎన్టీఆర్ సేవ వైద్య ట్రస్ట్
ఈ-క్రాప్ఈ-పంట
వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ
వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాలు వడ్డీ లేని రుణాలు
డా.వైఎస్ఆర్ ఉచిత క్రాప్ ఇన్సూరెన్స్ ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY)
వైఎస్ఆర్ యంత్ర సేవ పథకంఫార్మ్ Mechanization పథకం
డా. వైఎస్ఆర్ అగ్రి టెస్టింగ్ లాబొరేటరీస్ Integrated Agri – Labs
వైఎస్ఆర్ యంత్ర సేవా కేంద్రంVillage/Cluster CHCs
వైఎస్ఆర్ యాప్ VAA Performance Monitoring App
షాదీ తోఫాదుల్హాన్
వైఎస్సార్ కల్యాణమస్తుచంద్రన్న పెళ్లికానుక
వైఎస్సార్ విద్యోన్నతిఎన్టీఆర్ విద్యోన్నతి
జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకంఇన్సెంటివ్స్ ఫర్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్
జగనన్న విద్యా దీవెనపోస్ట్ మెట్రిక్ స్కాలర్షి ప్
జగనన్న వసతి దీవెనపోస్ట్ మెట్రిక్ స్కాలర్షి ప్
జగనన్న విదేశీ విద్యా దీవెనఅంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి
వైఎస్ఆర్ బీమాచంద్రన్న బీమా
వైఎస్ఆర్ ఉచిత వ్యవసాయ విద్యుత్ఆంధ్ర ప్రదేశ్ ఉచిత వ్యవసాయ విద్యుత్
వైస్సార్ రైతు భరోసాఅన్నదాత సుఖీభవ
వైస్సార్ పెన్షన్ కానుకఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీం
జగనన్న విద్య కానుకస్టూడెంట్ కిట్ స్కీం
జగనన్న గోరుముద్దపీఎం పోషన్ గోరుముద్ద (MDM)
దిశామహిళా పోలీస్ స్టేషన్
స్పందనపబ్లిక్ గ్రీవియన్స్ రిడ్రెస్సల్ సిస్టం (PGRS).

You cannot copy content of this page