దివ్యాంగులకు సదరెమ్ (SADAREM – Software for Assessment of Disabled for Access, Rehabilitation and Empowerment) ద్వారా వికలాంగ ధ్రువపత్రాల పొందేందుకు గాను ఏప్రిల్ , మే మరియు జూన్ 2022 నెలల్లో ముందస్తు స్లాట్ లు నేటి నుంచి అనగా ది. 22.04.2022 ఉదయం 10 గంటల నుండి మీ సేవ కేంద్రాల్లో లేదా గ్రామ / వార్డు సచివాలయాల్లో బుక్ చేసుకొనవచ్చు.
సదరం సర్టిఫికెట్ ఎవరికీ ఇస్తారు … సదరం అప్లికేషన్ ఫామ్ మరియు అన్ని సదరం కి సంబందించిన అప్డేట్స్ కింది లింక్ లో చూడగలరు.
Sadarem Slot booking process
One response to “SADAREM Slot Booking Opens today in AP”
Invasive functional pituatory macroafenoma prolactinoma after operation cummication cut from brain to penis all hormones minimum and maximum in actual level therefore neurological disorder