SADAREM Slot : ఏపీలో దివ్యాంగులకు గుడ్ న్యూస్, ఈ క్వార్టర్ సంబంధించి సదరం స్లాట్ తేదీలు ఖరారు

SADAREM Slot : ఏపీలో దివ్యాంగులకు గుడ్ న్యూస్, ఈ క్వార్టర్ సంబంధించి సదరం స్లాట్ తేదీలు ఖరారు

SADAREM (Software for Assessment of Disabled for Access Rehabilitation and Empowerment)

SADAREM slot bookings for the differently-abled persons having handicap of “hearing impairment”, “mental retardation”, “visual defects” and “physical disability” shall begin from July 06 2023 in the state of Andhra pradesh

జూలై 6 నుంచి దివ్యాంగులకు సదరం స్లాట్ బుకింగ్

ఏపీ లోని దివ్యంగులకు జూలై, ఆగస్ట్ మరియు సెప్టెంబర్ నెలలకు సంబందించి సదరం స్లాట్ బుకింగ్ జూలై 6 నుంచి మొదలు కానున్నాయి.
దివ్యాంగులు సచివాలయాలు మరియు మీ సేవా కేంద్రాలలో జూలై 6 ఉదయం 10 గంటల తరువాత స్లాట్లు బుక్ చేసుకోవచ్చు. బుక్ చేసుకున్న వారికి తనిఖీలు అదే రోజు నుంచి మొదలు అవుతాయి. ఇటీవల రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుంచి కూడా సదరం సర్టిఫికేట్ పొందేందుకు వీలు కల్పించడం జరిగింది.

For all latest SADAREM updates visit below link

సదరం స్లాట్ బుకింగ్ కి సంబంధించి అన్ని ఫార్మ్స్ మరియు లింక్స్ కింద ఇవ్వబడ్డాయి

ACKNOWLEDGEMENT Receipt :

If Anyone missed downloading the Receipt

Alternative method:

Open the below link and enter your Sadarem id at the last of the link..

For cancellation of OLD SADARAM IDs:

  • District/mandal :
  • Sachivalaym code/name:
  • Citizen name:
  • Aadhaar:
  • Existing Sadaram Id:
  • Contact number:

Mail above details to

  1. sadaram.apvvp@yahoo.com
  2. sadarem.helpdesk@aptonline.in

After cancel the Old sadaram Id, pl book slot for new sadaram ID.

New Registration link:

Use the below link only If GSWS Redirection is not working

Another alternative link :

Try this Sadarem link after logging in from your GSWS Site:

Sadarem Dashboard Link

Click here to Share

2 responses to “SADAREM Slot : ఏపీలో దివ్యాంగులకు గుడ్ న్యూస్, ఈ క్వార్టర్ సంబంధించి సదరం స్లాట్ తేదీలు ఖరారు”

  1. BOLE VENKATESWARLU Avatar
    BOLE VENKATESWARLU

    very good

  2. Siddu Avatar
    Siddu

    This month sadaren open or not ఫిబ్రవరి month

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page