Probation Declaration for GSWS Employees

Probation Declaration for GSWS Employees

గ్రామ వార్డ్ సచివాలయాలలో పని చేస్తున్న ఉద్యోగులకు గుడ్ న్యూస్. జూన్ నాటికి ప్రొబేషన్ డిక్లేర్ చేయాలని ప్రభుత్వం అందుకు సంబందించిన సూచనలు, MANUAL జారీ చేసింది.
డిపార్ట్మెంటల్ టెస్ట్ లలో పాస్ అయినవారికి ప్రభుత్వం జూన్ నెలాఖరుకు ప్రొబేషన్ డిక్లేర్ చేస్తుంది. ఇందుకు సంబంధించి సంబంధిత USER Manual మరియు ప్రొబేషన్ కి సంబంధించి FAQ – FREQUENTLY ASKED QUESTIONS కాపీ ని కూడా ప్రభుత్వం విడుదల చేసింది. APPSC ఇటీవల విడుదల చేసిన రిజల్ట్స్ ప్రకారం 12,901 ANMs మరియు 11,636 ఇతర Functionaries డిపార్ట్మెంటల్ లో పాస్ అయినట్లు ప్రభుత్వం పేర్కొంది

Click here to Share

You cannot copy content of this page