PMGKAY – ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ ఉచిత రేషన్ మరోసారి పొడిగించిన కేంద్రం

PMGKAY – ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ ఉచిత రేషన్ మరోసారి  పొడిగించిన కేంద్రం

ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యజన లబ్దిదారులకు శుభవార్త.
ఈ పథకం ద్వారా కేంద్రం పంపిణి చేస్తున్న ఉచిత రేషన్ ను మరో మూడు నెలలు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 30 తో ముగియనున్న ఈ పథకం డిసెంబర్ 31 వరకు పొడిగిస్తున్నట్లు క్యాబినెట్ వెల్లడించింది.

ఈ పథకం ద్వారా ప్రతి నెల లబ్దిదారులకు 5 కిలోల బియ్యం లేదా గోధుమలు పంపిణి చేస్తున్న విషయం తెలిసిందే.
దీంతో కేంద్ర ఖజానా పై మరో 44,700 కోట్ల అదనపు భారం పడనుందని కేంద్రం వెల్లడించింది.

ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 80 కోట్ల మంది లబ్ది పొందుతున్నారు.

For more latest updates on pradhan mantri gareeb kalyan anna yojana scheme visit below link

Click here to Share

You cannot copy content of this page