నేడే PM Kisan డబ్బులు జమ. జాబితా లో మీ పేరు చెక్ చేయండి

నేడే PM Kisan డబ్బులు జమ. జాబితా లో మీ పేరు చెక్ చేయండి

నేడే దేశ వ్యాప్తంగా pm కిసాన్ 13 వ విడత అమౌంట్ విడుదల.. మొత్తం 8 కోట్ల మంది రైతులకు ఈరోజు అమౌంట్ విడుదల చేస్తున్న ప్రధాని

ఈ రోజు అనగా ఫిబ్రవరి 27 న కర్ణాటక బెలగావి పర్యటన లో భాగంగా pm kisan 13 వ విడత అమౌంట్ విడుదల చేయనున్న ప్రధాన మంత్రి.

దేశం మొత్తం మీద 8 కోట్ల మంది రైతుల ఖాతా లో 16,800 కోట్లను ఈరోజు విడుదల చేయనున్న కేంద్రం.

అయితే గతంలో 10 కోట్ల మందికి పంపిణీ చేసిన సర్కారు ఈ సారి కేవలం 8 కోట్ల మందికి మాత్రమే జమ చేస్తుంది. ఎందుకంటే ఈ కేవైసి పూర్తి చేసిన వారికే ఈ సారి అమౌంట్ పడుతుంది. ఈ విషయమై కేంద్రం ఇప్పటికే పలుమార్లు సూచనలు జారీ చేసింది.

ఇక కింది లింక్స్ ద్వారా pm kisan జాబితా లో మీ పేరు చెక్ చేసుకోండి అదే విధంగా పేమెంట్ స్టేటస్ కూడా చెక్ చేయవచ్చు.

Click here to Share

2 responses to “నేడే PM Kisan డబ్బులు జమ. జాబితా లో మీ పేరు చెక్ చేయండి”

  1. Nadiminti chandrarao Avatar
    Nadiminti chandrarao

    రైతుభరోసా అమౌంట్

    1. schemesstudybizz Avatar
      schemesstudybizz

      both are same

You cannot copy content of this page