PM Kisan 14 వ విడత నిధులను కేంద్ర ప్రభుత్వం జూలై 27న విడుదల చేయనున్న నేపథ్యంలో లబ్ధిదారులకు కొన్ని సూచనలు చేయడం జరిగింది. అసలు మీరు ఈ పథకానికి అర్హులో కాదో స్టేటస్ ఇలా చెక్ చేయండి.
పిఎం కిసాన్ విడుదల కి ముందు ఈ వివరాలు చెక్ చేయండి
✓ PM కిసాన్ మీ స్టేటస్ ని ఇలా చెక్ చేయండి. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి సంబంధించి మీరు అసలు ఎలిజిబిల్ అవునా కాదా ? మీ ఈ కేవైసీ పూర్తయిందా? అదేవిధంగా గత పేమెంట్ స్టేటస్ వివరాలు అన్ని మీరు కింది ప్రాసెస్ ద్వారా చెక్ చేయవచ్చు.
✓ PM కిసాన్ జాబితా లో మీ పేరు చెక్ చేయండి
జాబితా కోసం ఇక్కడ క్లిక్ చేయండి
✓ PM కిసాన్ EKYC పూర్తి అయ్యిందా లేదా సరి చూసుకోండి
PM కిసాన్ EKYC కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
✓ మీ బ్యాంక్ ఆధార్ కి NPCI లింక్ అయిందా లేదా సరి చూసుకోండి
బ్యాంక్ NPCI మ్యాపింగ్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
పైన పేర్కొన్న అన్ని లింక్స్ ఒకసారి క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత మీకు అర్హత ఉన్నట్లయితే ఈ నెల అనగా జూలై 27న రాజస్థాన్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి పీఎం కిసాన్ 14 వ విడత అమౌంట్ ను దేశవ్యాప్తంగా ఉన్న రైతుల ఖాతాలో జమ చేయనున్నారు. ఇందులో భాగంగా ప్రతి రైతు ఖాతాలో 2000 రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం జమ చేయనుంది. ఎవరికైతే గత విడతలో ఈ కేవైసీ పెండింగ్ ఉన్న కారణం ద్వారా జమ కాలేదో వారికి ఒకవేళ ఇప్పటికి ఈ కేవైసీ పూర్తయినట్లయితే రెండు విడుదల అమౌంట్ కలిపి నాలుగు వేల రూపాయలు వారి ఖాతాలో జమవుతాయి.
పీఎం కిసాన్ ఇతర అన్ని లింక్స్ కొరకు కింది పేజ్ ని చెక్ చేయండి.
Leave a Reply