PM Kisan Status : పీఎం కిసాన్ 14 వ విడత అమౌంట్ విడుదల, స్టేటస్ ఇలా చెక్ చేయండి

PM Kisan Status : పీఎం కిసాన్ 14 వ విడత అమౌంట్ విడుదల, స్టేటస్ ఇలా చెక్ చేయండి

పిఎం కిసాన్ 14 వ విడత అమౌంట్ విడుదల చేసిన ప్రధానమంత్రి. రైతుల ఖాతాలో నేరుగా 2000 రూపాయలను కేంద్ర ప్రభుత్వం జమ చేసింది.

LATEST UPDATE: రాజస్థాన్ పర్యటనలో భాగంగా సికార్ నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉదయం 11 గంటలకు 8.5 కోట్ల మంది రైతుల ఖాతాలో పిఎం కిసాన్ అమౌంటును జమ చేశారు. PM కిసాన్ తో పాటు దేశ వ్యాప్తంగా 1.25 లక్షల కిసాన్ సమృద్ది కేంద్రాలను కూడా ప్రారంభించడం జరిగింది.

పిఎం కిసాన్ సంబంధించి స్టేటస్ వివరాలు చెక్ చేయండి

✓ PM కిసాన్ మీ స్టేటస్ ని ఇలా చెక్ చేయండి. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి సంబంధించి మీరు అసలు ఎలిజిబిల్ అవునా కాదా ? మీ ఈ కేవైసీ పూర్తయిందా? అదేవిధంగా పేమెంట్ స్టేటస్ వివరాలు అన్ని మీరు కింది ప్రాసెస్ ద్వారా చెక్ చేయవచ్చు.

Check your eligibility using registration number

✓ PM కిసాన్ జాబితా లో మీ పేరు చెక్ చేయండి

జాబితా కోసం ఇక్కడ క్లిక్ చేయండి

✓ PM కిసాన్ EKYC పూర్తి అయ్యిందా లేదా సరి చూసుకోండి

PM కిసాన్ EKYC కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

✓ మీ బ్యాంక్  ఆధార్ కి NPCI లింక్ అయిందా లేదా సరి చూసుకోండి

బ్యాంక్ NPCI మ్యాపింగ్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

పైన పేర్కొన్న అన్ని లింక్స్ ఒకసారి క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత మీకు అర్హత ఉన్నట్లయితే అమౌంట్ పడుతుంది. ఈ నెల అనగా జూలై 27న రాజస్థాన్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి పీఎం కిసాన్ 14 వ  విడత అమౌంట్ ను దేశవ్యాప్తంగా ఉన్న రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ప్రతి రైతు ఖాతాలో 2000 రూపాయలను కేంద్ర ప్రభుత్వం జమ చేసింది. ఎవరికైతే గత విడతలో ఈ కేవైసీ పెండింగ్ ఉన్న కారణం ద్వారా జమ కాలేదో వారికి ఒకవేళ ఇప్పటికి ఈ కేవైసీ పూర్తయినట్లయితే రెండు విడుదల అమౌంట్ కలిపి నాలుగు వేల రూపాయలు వారి ఖాతాలో జమవుతాయి.

PM kisan 14th installment in glimpse

పీఎం కిసాన్ ఇతర అన్ని లింక్స్ కొరకు కింది పేజ్ ని చెక్ చేయండి.

Click here to Share

You cannot copy content of this page