రైతులకు అదిరే శుభవార్త.. ఈ వారమే PM Kisan డబ్బులు..

రైతులకు అదిరే శుభవార్త.. ఈ వారమే PM Kisan డబ్బులు..

దేశంలోని లక్షల మంది రైతులు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి (PM Kisan Samman Nidhi) 13వ విడత డబ్బుల కోసం ఎదురుచూస్తున్నారు. ఆ రైతులకు ఇది మంచి శుభవార్త. ఈ నెల 27 న కర్ణాటక బెలగావి పర్యటన లో భాగంగా pm kisan 13 వ విడత అమౌంట్ విడుదల చేయనున్న ప్రధాని

అదే రోజున రైతుల ఖాతాలో 2000 పిఎం కిసాన్ అమౌంట్ ను ఆరోజు జమ చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం

Click here to Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page