Pension Kanuka May 2022 – మే నెల పెన్సన్ పంపిణి అప్డేట్

,
Pension Kanuka May 2022 – మే నెల పెన్సన్ పంపిణి అప్డేట్

వైస్సార్ పెన్షన్ కనుక మే నెలకు సంబంధించి ఇప్పటికే పింఛను డబ్బు సచివాలయాల ఖాతాల్లో జమ చేసిన ప్రభుత్వం.

60.87 లక్షల మంది లబ్ధిదారులకు గాను రూ. 1,547.17 కోట్లు విడుదల చేసింది.
ఆదివారం(మే 1) తెల్లవారుజాము నుండి పెన్షన్ పంపిణీ చేయనున్న వాలంటీర్లు.
పెన్షన్ పంపిణి కార్యక్రమాన్ని మే 5వ తేదీ లోగా పూర్తి చేయాల్సి ఉంటుంది.

వైయస్సార్ పెన్షన్ కానుక మే నెలకు సంబంధించి Pensioner’s names – Payment Option మరియు Pension Amount – Reports Options పెన్షన్ కానుక ఆప్ లో అప్డేట్ చేయబడ్డాయి.

Click here to Share

You cannot copy content of this page