నేతన్న నేస్తం 2023-24 అమౌంట్ విడుదల, స్టేటస్ చెక్ చేయండి

నేతన్న నేస్తం 2023-24 అమౌంట్ విడుదల, స్టేటస్ చెక్ చేయండి

నేతన్న నేస్తం వరుసగా ఐదో ఏడాది అమౌంట్ ను ముఖ్యమంత్రి విడుదల చేశారు.

193.64 కోట్లు విడుదల చేసిన సీఎం

రాష్ట్రవ్యాప్తంగా 80,686 మంది నేతన్నలకు, 24 వేల చొప్పున 193.64 కోట్లను, ఈరోజు తిరుపతి జిల్లా వెంకటగిరి పర్యటనలో భాగంగా బటన్ నొక్కి  ముఖ్యమంత్రి విడుదల చేయడం జరిగింది.

ఇప్పటి వరకు ఐదు సంవత్సరాల వ్యవధి లో చేనేత కార్మికులకు ఒక్కో కుటుంబానికి 1,20,000 సాయం అందించినట్లు ప్రభుత్వం తెలిపింది.

నేతన్న నేస్తం పేమెంట్ స్టేటస్ [Nethanna Nestham Payment Status 2023-24]

వైఎస్సార్ నేతన్న నేస్తం 2023 సంవత్సారానికి సంబంధించి పేమెంట్ స్టేటస్ ను కింది లింక్ మరియు ప్రాసెస్ ద్వారా చెక్ చేయవచ్చు.

Application స్టేటస్ లో ఎలిజిబుల్ , పేమెంట్ స్టేటస్ లో అమౌంట్ పడిన తర్వాత సక్సెస్ అని చూపిస్తుంది. పేమెంట్ జమ అయ్యేందుకు మరో రెండు మూడు రోజులు పట్టే అవకాశం ఉంది.

వైయస్సార్ నేతన్న నేస్తం ద్వారా ప్రతి ఏటా మగ్గాలపై జీవనాధారం పొందుతున్నటువంటి చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం 24 వేల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్న విషయం తెలిసిందే.

You cannot copy content of this page