Nethanna Nestham Payment Status 2023 - వైస్సార్ నేతన్న నేస్తం పేమెంట్ స్టేటస్

Nethanna Nestham Payment Status Check 2023- వైఎస్సార్ నేతన్న నేస్తం పేమెంట్ స్టేటస్ చెక్ చేయండి






Nethanna Nestham Payment Status Check 2023

వైఎస్సార్ నేతన్న నేస్తం పేమెంట్ స్టేటస్ వివరాలు



YSR నేతన్న నేస్తం 2023 ఐదో విడత అమౌంట్ విడుదల.
కింద ఇవ్వబడిన ప్రాసెస్ మరియు లింక్ ద్వారా మీ నేతన్న నేస్తం పేమెంట్ స్టేటస్ చెక్ చేయండి.

Step 1. క్రింద ఇవ్వబడిన అన్ని స్టెప్స్ చదివి ఇక్కడ ఉన్న లింక్ ని క్లిక్ చేయండి




Step 2: Scheme దగ్గర YSR Nethanna Nestham అని ఎంచుకోండి.





Step 3: UID దగ్గర మీ 12 అంకెల ఆధార్ ని ఎంటర్ చేయండి





Step 4: UID పక్కనే ఉన్న అంకెలను అదే విధంగా పక్కనే ఉన్న enter captcha బాక్స్ లో టైపు చేయండి . తరువాత GET OTP బటన్ పైన క్లిక్ చేయండి





Step 5: Get otp పైన క్లిక్ చేయాలనే ఈ విధంగా మెసేజ్ చూపిస్తుంది. OK పైన క్లిక్ చేయండి





Step 6: తరువాత కింది విధంగా OTP Sent Successfully అని వస్తుంది . OK పైన క్లిక్ చేయండి



Step 7: తరువాత మీ ఫోన్ కి వచ్చే OTP ని యధావిధిగా OTP లో ఎంటర్ చేసి వెరిఫై OTP పైన క్లిక్ చేయండి





Step 8: తరువాత కింది విధంగా మెసేజ్ చూపిస్తుంది . OK అని క్లిక్ చేయండి





Step 9: అర్హత ఉన్న వారికి application స్టేటస్ eligible అని చూపిస్తుంది. Payment status లో Success ఉంటె remarks లో ఏ బ్యాంకు అకౌంట్ లో అమౌంట్ పడిందో చూపిస్తుంది. మీకు ఒకటి లేదా రెండు రోజుల్లో అమౌంట్ పడుతుంది ఆ తరువాత success గా మారిపోతుంది. .


Note: Status లో fail ఉంటె Remarks లో ఎందుకు ఫెయిల్ అయిందో చూపిస్తుంది



Missed Call ద్వారా బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకునే నెంబర్స్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి: Click here for numbersNew

Nethanna Nestham అప్డేట్స్ హోం పేజ్ కి వెళ్లడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి: Click here New

#

JOIN Our Govt Schemes Telegram Group

  • #
  • #
  • #
  • #