MLC Elections 2023 : ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటు వేసేందుకు వెళ్తున్నారా అయితే ఈ ముఖ్యమైన సూచనలు తప్పకుండా తెలుసుకోండి

MLC Elections 2023 : ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటు వేసేందుకు వెళ్తున్నారా అయితే ఈ ముఖ్యమైన సూచనలు తప్పకుండా తెలుసుకోండి

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో మే 13న ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగునున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓటు వేయడానికి వెళ్లే ఓటర్లు పోలింగ్ రోజు కంటే ముందు ఈ వివరాలు ఒకసారి చెక్ చేసుకోండి.

పోలింగ్ ముందు ఓటర్లు తెలుసుకోవాల్సిన వివరాలు

ఓటర్ జాబితాలో పేరు ఉన్నవారికి ఓటర్ స్లిప్ ఇవ్వటం జరిగింది..కావున స్లిప్ తప్పనిసరిగా కలిగి ఉన్నారా లేదా చెక్ చేసుకోండి.

ఓటర్ స్లిప్ పై పోలింగ్ స్టేషన్ ముద్రించబడి ఉంటుంది కాబట్టి ముందుగానే చెక్ చేసుకోండి.

పోలింగ్ ఉదయం 8 నుంచి సాయంత్రం 4 వరకు జరుగుతుంది కాబట్టి మీ టైమింగ్స్ ప్లాన్ చేసుకోండి.

మీరు ఏ అభ్యర్థికి ఓటు వేయాలనుకున్నారో ముందుగా నిర్ధారించుకంటే మంచిది. పార్టీల వారీగా మీ ప్రాంతంలో ఎవరు పోటీ పడుతున్నారో కింది లింక్ లో చెక్ చేయండి.

సాధారణ ఎన్నికల కంటే ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ వేరుగా ఉంటుంది. కావున ఏ విధంగా ఓటు వేయాలో చెక్ చేసుకోండి. పూర్తి ప్రాసెస్ కింది లింక్ లో ఇవ్వబడింది.

పై లింక్ లో ఓటర్లు తీసుకువెళ్లాల్సిన డాక్యుమెంట్స్ మరియు జాగ్రత్తలు కూడా ఇవ్వటం జరిగింది.

పోలింగ్ రోజున ఓటింగ్ కి వెళ్లే ముందు ఈ కింది సూచనలు పాటించండి

ఓటింగ్ కోసం మీ ఓటర్ స్లీప్ ను తీసుకువెళ్ళాలి. ఓటర్ స్లిప్పుపై మీ పోలింగ్ స్టేషన్(పోలింగ్ బూత్) చెక్ చేసుకోండి.

ఓటర్ స్లిప్ తో పాటు మీకు ఈపిఐసి ఓటర్ ఐడి కార్డు ఉన్నట్లయితే అది తీసుకు వెళ్ళండి.

ఒకవేళ మీకు ఓటర్ స్లిప్ మాత్రమే ఉండి ఎటువంటి ఓటర్ ఐడి కార్డు లేకపోతే కింద ఇవ్వబడిన ఏదో ఒక డాక్యుమెంట్ ప్రూఫ్ తీసుకువెళ్లండి.

కింది డాక్యుమెంట్లో ఏదో ఒక ప్రూఫ్ సరిపోతుంది.

(i) Aadaar Card
(ii) Driving License
(iii) PAN Card
(iv) Indian Passport
(v) Service identity card issued to its employees by state/Central government, Public
Sector Undertakings, Local bodies or other Private Industrial Houses.
(vi) Official identity cards issued to MPs/MLAs/MLCs.
(vii) Service Identity Cards issued by the educational Institutions in which the electors
of the concerned Teachers’ / Graduates’ Constituency may be employed,
(viii) Certificate of degree / Diploma issued by University, in original,
(ix) Certificate of physical handicap issued by competent Authority, in original,
(x) Unique Disability ID(UDID) Card, M/o Social Justice & Empowerment
Government of India.

పోలింగ్ కేంద్రంలో ఓటు వేసేందుకు మీకు మార్కర్ పోలింగ్ కేంద్రంలోని సిబ్బంది ఇస్తారు కాబట్టి మీరు ఎటువంటి పెన్ గాని పెన్సిల్ గాని తీసుకుపోరాదు.

ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ జాబితా మరియు ఇతర అన్ని లింక్స్ కింది లింక్ లో ఇవ్వబడ్డాయి.


ఈ ఆర్టికల్ పై మీ ఒపీనియన్ లేదా feedback కింది కామెంట్ రూపంలో తెలియజేయండి.

Click here to Share

4 responses to “MLC Elections 2023 : ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటు వేసేందుకు వెళ్తున్నారా అయితే ఈ ముఖ్యమైన సూచనలు తప్పకుండా తెలుసుకోండి”

  1. MLC Election Polling Bhooth : మీ ఎమ్మెల్సి ఎన్నికల కు సంబంధించి పోలింగ్ బూత్ వివరాలు ఈ విధంగా చూడండి – GOVERNMENT SCHEMES UPDATES

    […] […]

  2. Suraj Avatar
    Suraj

    Final list lo naa name undi but naku voter slip ivvaledu .nenu vote veyataaniki avuthada sir …

    1. schemesstudybizz Avatar
      schemesstudybizz

      List lo Peru unte mi voter Id card theskoni vellandi, appati kappudu slip iche chances kuda untundi

  3. ఏపి లో ప్రారంభమైన ఎమ్మెల్సీ ఎన్నికలు..ముఖ్యమైన సూచనలు మరియు పోటీలో ఉన్న అభ్యర్థుల లిస్ట్ మరోస

    […] […]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page