Vidya Deevena Launched: జగనన్న విద్యా దీవెన అమౌంట్ విడుదల. తల్లుల ఖాతాలో ఫీజ్ జమ

Vidya Deevena Launched:  జగనన్న విద్యా దీవెన అమౌంట్ విడుదల. తల్లుల ఖాతాలో ఫీజ్ జమ

జగనన్న విద్యా దీవెన పథకం కి సంబంధించి ఈ ఏడాది మూడో విడత అమౌంట్ ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.

రాష్ట్రవ్యాప్తంగా 10.5 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాలో అక్టోబర్ డిసెంబర్ త్రైమాసికానికి సంబందించిన ఫీజు అమౌంట్ ను రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది.

రాష్ట్రంలో ఐటిఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఎంబిబిఎస్, ఇంజనీరింగ్ తదితర కోర్సులలో చదువుతున్న విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం నాలుగు విడతల్లో ప్రతి ఏడాది ఫీజు అమౌంట్ ను ఈ పథకం ద్వారా చెల్లిస్తున్న విషయం తెలిసిందే.

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండల పర్యటన లో భాగంగా ఈరోజు అనగా మార్చి 19వ తేదీన ముఖ్యమంత్రి బటన్ నొక్కి అమౌంటు ను తల్లుల ఖాతాలో నేరుగా జమ చేశారు.

ఇక జగనన్న వసతి దీవెన అమౌంట్ ను మార్చి 31న విడుదల చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.

విద్యా దీవెన పేమెంట్ స్టేటస్ చెక్ చేయు పూర్తి విధానం

జగనన్న విద్యా దీవెనకి సంబంధించి ఎప్పటికప్పుడు రెగ్యులర్ అప్డేట్స్ మరియు పేమెంట్ స్టేటస్ వివరాలు కింది లింకు ద్వారా చెక్ చేయండి.


ఇది చదవండి: విద్యా దీవెన SC విద్యార్థులకు కీలక అప్డేట్..ఇలా చేస్తేనే మిగిలిన 60% అమౌంట్ జమ

5 responses to “Vidya Deevena Launched: జగనన్న విద్యా దీవెన అమౌంట్ విడుదల. తల్లుల ఖాతాలో ఫీజ్ జమ”

  1. Bandili Neelima Avatar
    Bandili Neelima

    Money Ami padadama ledhu maku ,naku aitha asalu 3 Rd nuchi amount vayaledhu , fees kattukuna Pani aiyytha Emact andhuku rasathama asalu ma schorship tho Ami avasarama ane e scam pettaro taliyadama ledhu eppudu 39000 pay cheyali anata clg lo ma parents akkada nuchi antha money thesukoni ragalaru Asalu ………..?

  2. Bhanu Prasad Avatar
    Bhanu Prasad

    Money

  3. S. Reddemma Avatar
    S. Reddemma

    Vidya Deveeven

  4. Bhaskar Naik Avatar
    Bhaskar Naik

    No vidyadeevana, Only Batton Nokkudu Matrame. Anta Fake. Yevvariki padavu.
    .

  5. K vamsi Avatar
    K vamsi

    Open sapul

You cannot copy content of this page