Jagananna Vidya Deevena Amount – విద్యా దీవెన పెండింగ్ అమౌంట్ విడుదల తేదీ ఖరారు.ఆ రోజే అమౌంట్

Jagananna Vidya Deevena Amount – విద్యా దీవెన పెండింగ్ అమౌంట్ విడుదల తేదీ ఖరారు.ఆ రోజే అమౌంట్

Jagananna Vidya Deevena Pending amount for previous year shall be released on December 27th 2022. జగనన్న విద్యా దీవెన 2019 20 విద్యా సంవత్సరానికి సంబంధించి పెండింగ్ ఉన్నటువంటి అమౌంట్ ని ఈనెల డిసెంబర్ 27న విద్యార్థుల తల్లుల ఖాతాలో జమ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

డిసెంబర్ 27న బై అన్యువల్ చెల్లింపులలో భాగంగా వివిధ సంక్షేమ పథకాల పెండింగ్ అమౌంట్ ను ప్రభుత్వం విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా విద్య దీవెన పెండింగ్ అమౌంట్ కూడా అదే రోజున విడుదల చేయనున్నారు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించి సచివాలయం Beneficiary Outreach Latest App లో వెల్ఫేర్ లాగిన్ లో ఈ కేవైసీ తీసుకుంటున్నారు.

పెండింగ్ అమౌంట్ ఉన్న విద్యార్థులు మీ వాలంటీర్ లేదా సచివాలయం లో సంప్రదించగలరు. ఇందుకు సంబందించిన GO సర్కులర్ ను కింద డౌన్లోడ్ చేసుకోగలరు

For Beneficiary Outreach app latest version click on below link

Click here to Share

8 responses to “Jagananna Vidya Deevena Amount – విద్యా దీవెన పెండింగ్ అమౌంట్ విడుదల తేదీ ఖరారు.ఆ రోజే అమౌంట్”

  1. MUMMIDIVARAPU KISHOR KUMAR Avatar
    MUMMIDIVARAPU KISHOR KUMAR

    7000 pending sir

  2. Naga jyothi Jiyyani Avatar
    Naga jyothi Jiyyani

    My money not credited my mother account till now what i do

  3. Ram Avatar
    Ram

    The credited money
    Is it payable to college?

  4. Kommu Pedda chinnodu Avatar
    Kommu Pedda chinnodu

    Sir , amount is not credited still…. Please do the necessary actions as fast as possible

  5. Sai Avatar
    Sai

    Inka credit avala ladu sir

  6. Reddy Avatar
    Reddy

    Money credit kaledhu

  7. Hari Avatar
    Hari

    Amount Inka credit avvaledhu sir ,still-01/01/2023

    1. Jahadheesh Avatar
      Jahadheesh

      Amonut credit avvaledu sir inka

You cannot copy content of this page