రాష్ట్రవ్యాప్తంగా 3.95 లక్షల మంది చిరు వ్యాపారులకు 10 వేల చొప్పున రూ. 395 కోట్ల వడ్డీ లేని రుణం మంజూరు మరియు గత ఏడాది తీసుకున్న రుణాలకు రూ. 15.17 కోట్ల వడ్డీ రీయింబర్స్మెంట్ బుధవారం జమ చేసిన సీఎం.
కేంద్ర ప్రభుత్వ పథకం PM స్వనిది పథకం కి కొనసాగింపు గా తోడు పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విషయం తెలిసిందే.
స్వనిది పథకం ద్వారా పట్టణ ప్రాంత వీధి వ్యాపారులకు లబ్ది జరుగుతుండగా , పల్లె ప్రాంతాల్లో కూడా ఈ పథకాన్ని అమలు చేస్తూ రాష్ట్రంలో తోడు పేరుతో పథకం అమలు అవుతుంది.
వీధీ వ్యాపారాలు , సంప్రదాయ చిరు వ్యాపారులకు ఈ పథకం ద్వారా ఆర్ధిక ఋణం లభిస్తుంది. బ్యాంకుల ద్వారా ఈ ఋణం లభిస్తుంది.
సకాలంలో రుణాలు తిరిగి చెల్లించిన వారికి ప్రభుత్వం వడ్డీ రాయితీ అమౌంట్ ని తిరిగి వారి బ్యాంక్ ఖాతా లో జమ చేస్తుంది.
Jagananna Thodu all latest updates : click below links to access latest status of jagananna thodu scheme
Leave a Reply