Jagananna Chedodu – జగనన్న చేదోడు వెరిఫికేషన్ ప్రారంభం, ఆ రోజే డబ్బులు

Jagananna Chedodu – జగనన్న చేదోడు వెరిఫికేషన్ ప్రారంభం, ఆ రోజే డబ్బులు

జగనన్న చేదోడు లబ్ధిదారులకు ముఖ్య గమనిక..

ప్రతి ఏటా రజకులు , నాయి బ్రాహ్మణులు మరియు టైలర్లకు జగనన్న చేదోడు పథకం పేరిట ఆర్ధిక సహాయం అందిస్తున్న ప్రభుత్వం ఈ ఏడాది కూడా వారి ఖాతాల్లో 10 వేల రూపాయల ఆర్ధిక సహాయాన్ని అందించేందుకు సిద్ధమైంది.

ఈ మేరకు పాత లబ్ధిదారుల వెరిఫికేషన్ మరియు Jagananna Chedodu సంబంధించి కొత్త వారి న్యూ అప్లికేషన్స్ కొరకు సచివాలయం Beneficiary Outreach BOP యాప్ నందు ఆప్షన్ కల్పించడం జరిగింది.

ఎవరైనా కొత్త లబ్ధిదారులు ఉన్నచో మీ సచివాలయం లేదా మీ వాలంటీర్ ని సంప్రదించగలరు.

Jagananna Chedodu Verification Latest BOP App , Manual

Jagananna Chedodu Launch Date :

ఈ ఏడాది జగనన్న చేదోడు అమౌంట్ ని జనవరి 30 న లబ్ధిదారుల ఖాతాలో జమ చేయనున్నట్లు ప్రాథమిక సమాచారం.

ధ్రువీకరణ అర్హతలు / కావాల్సిన పత్రాలు

Applicants should be between 21 to 60 years of age. (Cut off 31.12.2022)
• Selection of Profession
• Questionnaire (Establishment Location, Establishment age, Dependency on
profession)
• A selfie with the applicant along with his/her establishment (geo tag and time stamp)
• The Income Certificate must be tagged to the applicant’s Aadhaar number
• The Caste Certificate must be tagged to the applicant’s Aadhaar number.
• Certificate of Registration of Establishment must be tagged to the applicant’s
Aadhaar number.
• The profession selected and the corresponding caste in the caste certificate
uploaded must match.
• Applicant’s eKYC

Click here to Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page