Jagananna Chedodu Launch Date – ఆ రోజే జగనన్న చేదోడు అమౌంట్

Jagananna Chedodu Launch Date – ఆ రోజే జగనన్న చేదోడు అమౌంట్

జగనన్న చేదోడు లబ్ధిదారులకు గుడ్ న్యూస్..

ప్రతి ఏటా రజకులు , నాయి బ్రాహ్మణులు మరియు టైలర్లకు జగనన్న చేదోడు పథకం పేరిట ఆర్ధిక సహాయం అందిస్తున్న ప్రభుత్వం ఈ ఏడాది కూడా వారి ఖాతాల్లో 10 వేల రూపాయల ఆర్ధిక సహాయాన్ని అందించేందుకు సిద్ధమైంది.

ఈ మేరకు పాత లబ్ధిదారుల వెరిఫికేషన్ మరియు Jagananna Chedodu సంబంధించి కొత్త వారి న్యూ అప్లికేషన్స్ కొరకు సచివాలయం Beneficiary Outreach BOP యాప్ నందు జనవరి 27 మధ్యాహ్నం 1 గంట వరకు కల్పించారు.

Jagananna Chedodu Launch Date :

ఈ ఏడాది జగనన్న చేదోడు అమౌంట్ ని జనవరి 30 న లబ్ధిదారుల ఖాతాలో జమ చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. పల్నాడు జిల్లా వినుకొండ పర్యటనలో భాగంగా ఈ నెల 30 న లబ్ధిదారుల ఖాతాల్లో అమౌంట్ విడుదల చేయనున్న సీఎం.

Jagananna Chedodu More Updates

Jagananna Chedodu Verification Criteria / Documents

Applicants should be between 21 to 60 years of age. (Cut off 31.12.2022)
• Selection of Profession
• Questionnaire (Establishment Location, Establishment age, Dependency on
profession)
• A selfie with the applicant along with his/her establishment (geo tag and time stamp)
• The Income Certificate must be tagged to the applicant’s Aadhaar number
• The Caste Certificate must be tagged to the applicant’s Aadhaar number.
• Certificate of Registration of Establishment must be tagged to the applicant’s
Aadhaar number.
• The profession selected and the corresponding caste in the caste certificate
uploaded must match.
• Applicant’s eKYC

Click here to Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page