జగనన్న చేదోడు FAQs in field level and Answers.

జగనన్న చేదోడు FAQs in field level and Answers.

Table of Contents

CAST & INCOME CERTIFICATE ఏ తేది నుండి జారీ చేసినవి ACCEPT చేస్తారు?

Ans: Sachivalayam లో Ap Seva portal ది అయ్యి ఉంటే చాలు. Ap Seva portal 2022 January లో start అయ్యింది.

LABOUR CERT కు సంబంధించి కొన్నిటికి DATE OF VALIDITY లేదు అలాంటి వాటిని స్వీకరించ వచ్చ, కోన్ని LABOUR CERTIFICATES విషయంలో ఏ తేది లోపు DATE OF VALIDITY ఉన్న వాటిని స్వీకరించవచ్చు? LABOUR CERTIFICATE మీ సేవ నుండి పొందిన వాటిని స్వీకరించవవచ్చా?

Ans: Sachivalayam లో Ap Seva portal లో apply చేసిన వాటికి date of validity వస్తోంది.

వివిధ సంక్షేమ పథకాలులో YSR వాహనమిత్ర/కాపు నేస్తం/చేయూత/పెన్షన్/రైతు భరోసా/నేతన్న నేస్తం వంటి సంక్షేమ పథకాలులో లబ్ధిపొందుతున్న వారు అర్హులు/అనర్హులు?

Ans: అదే వృత్తిపై ఆధారపడి ఉండాలి అనే నిబంధన ఉంది కాబట్టి కాపు నేస్తం, చేయూత వంటి పథకాలు eligible (వీటిని పొందటానికి చేసే వృత్తితో సంబందం లేదు). Rythu Bharosa, నేతన్న నేస్తం, వహన మిత్ర వంటివాళ్ళు ineligible.(వీటిని పొందటానికి చేసే వృత్తితో సంబందం ఉంది)

కొందరు ఈ పథకం యొక్క లబ్ధి కోసమే అప్పటి కప్పుడు షాప్ ఏర్పాటు చేస్తున్నారు అలాంటి వారిని అర్హులుగా గుర్తించ వచ్చా?

Ans: Eligible

రజకులకు సంబంధించి కొందరు ఒకేచోట వృత్తి నిర్వహిస్తున్నారు,
కొందరు MOBILE LAUNDRY నిర్వహిస్తున్నారు ఈ విషయంలో ఎవరిని అర్హులుగా నిర్ధారించాలి.

Ans: Shop permanent లేదా mobilable కూడా eligible

దీని మీద పూర్తిగా ఆధార పడిన వాళ్లు మాత్రమే అర్హుల? లేదా వేరే పని చేసుకుంటూ ఈ వృత్తి కూడా చేసే వారు కూడా అర్హులా?

Ans: Complete dependent అనే నిబంధన ఉంది

అంగన్వాడీ వర్కర్స్/ఆశా కార్యకర్తలు అర్హులా?

Ans: Monthly income of the family should not exeed more than 10K in Village and 12K in urban.

గతంలో భర్త లబ్ధి పొందేవారు. కానీ అనివార్య కారణాల వలన వాళ్ళు డైవర్స్ తీసుకున్నారు ఇప్పుడు భర్తను అనర్హుడుగా చేసి భార్యకు దరఖాస్తు చేయాలి అంటే ఏ విధంగా చేయాలి?

Ans: Diverse ఉన్న వాళ్లకు Household split ద్వారా graviance rise చేసి Household update అయ్యాక చేయండి.

కొంత మంది టైలర్లు కేవలం BAGS/SEAT COVERS వంటివి మాత్రమే కూడతారు అలాంటి వారు అర్హుల/అనర్హులు?

Ans: Tailors అంటే బట్టలు కుట్టే వారు.

SHOP ఉన్న చోట దరఖాస్తు చేయాలా లేదా HH MAPPING ఉన్న చోట దరఖాస్తు చేయాలా?

Ans: HH mapping ఉన్నచోట చేయాలి.

Last year-No Shop-అని అనర్హులుగా చేసినవారికి కూడా అమౌంట్ పడింది,, ఈ సారి వారిని మళ్లీ వెరిఫికేషన్ చేయాలా?

Ans: చేయాలి

Tailoring -Shop Mandatory గా ఉండాలా లేదా Dependency అయితే సరిపోతుందా దాదాపుగా సచివాలయం పరిధిలో ఉండే, ప్రతి ఇంట్లో టైలరింగ్ మిషన్ ఉంటుంది, వారు అందరూ అప్లై చేసుకుంటారు వారు అంతా పార్ట్ టైం ఫుల్ టైం టైలరింగ్ చేసేవాల్లు ఎలిజిబులా?

Ans: Shop mandatory for every one.

Mobile App లో New application,apply చేసినవారి నేమ్స్ Bi Annual Sanction లిస్టులో రాలేదు, లిస్టులో నేమ్స్ వస్తాయా లేదా కొత్తగా అప్లై చెయ్యాలా?

Ans: Mobile app లో చేసిన వారివి రావు. కొత్తగ apply చేయండి.

Labour Certificate కొత్త మరియు పాత వాళ్ళు చేసుకోవాలా?

Ans: Yes

Caste మరియు Income కొత్త మారియు పాత వాళ్ళు చేసుకోవాలా?

Ans: Yes

BOP App లో ఎక్కడ cast మరియు income గురించి అడగలేదు.చేయించడం అవసరమా?

Ans: BOP app లో names కేవలం eKYC కొరకు మాత్రమే, verification NBM లో ఇస్తారు.

ఒక ఇంట్లో ఇద్దరికీ apply చేయవచ్చా?

Ans: No

Important Links for Jagananna Chedodu

Click here to Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page