రైతులకు గుడ్ న్యూస్….. ఇన్పుట్ సబ్సిడీ నిధులను విడుదల చేయనున్న ప్రభుత్వం

రైతులకు గుడ్ న్యూస్….. ఇన్పుట్ సబ్సిడీ నిధులను విడుదల చేయనున్న ప్రభుత్వం

ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోయిన రైతులకు ఏపీ ప్రభుత్వం తీపి కబరు అందించింది. ఆర్థిక సహకారం అందించి అండగా నిలబడేందుకు ఇన్పుట్ సబ్సిడీ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ ఏడాది ఇన్పుట్ సబ్సిడీ నిధులను విడుదల తేదీలను ఖారారు చేసింది.

ఈ ఏడాదికి సంభందించి ఇన్పుట్ సబ్సిడీ నిధులను ఈ నెల 8 న అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పర్యటనలో భాగంగా విడుదల చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.

ఏ సీజన్‌లో పంట నష్టపోతే.. ఆ సీజన్ ముగిసే లోపు రైతుల చేతికి పరిహారం అందిస్తున్నారు. రైతులకు అన్ని విధాలుగా అండగా ఉండాలని ప్రతి అడుగు ముందుకు వేస్తున్నారు. ప్రతి అన్నదాతకు తమ ప్రభుత్వం తోడుగా ఉంటుందని జగన్ హామీ ఇచ్చారు.

అదే రోజున 10.2 లక్షల మందికి ఉచిత పంటల బీమా అమౌంట్ ను కూడా రాష్ట్ర ప్రభుత్వం జమ చేయనుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే అభ్యంతరాలను రైతు భరోసా కేంద్రాల వద్ద స్వీకరించడం జరిగింది. జూన్ 8వ తేదీన ఈ రెండు పథకాలను ముఖ్యమంత్రి ప్రారంభించి రైతుల ఖాతాలో నగదు జమ చేయనున్నారు.

ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించిన పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇది చదవండి: ఉచిత పంటల బీమా అమౌంట్ విడుదల చేసిన ముఖ్యమంత్రి

Click here to Share

14 responses to “రైతులకు గుడ్ న్యూస్….. ఇన్పుట్ సబ్సిడీ నిధులను విడుదల చేయనున్న ప్రభుత్వం”

  1. R veeraswamy Avatar
    R veeraswamy

    Jagan garu chala icharu panta nastam leni vallaki ivalante. Ela .nacha leni vallu chalavi chebutaru.

  2. Raja Avatar
    Raja

    ఇవ్వని వాటిని, ఇచ్చాడని చెప్పుకోవడంలో జగనమోహన్ రెడ్డికి ఒక ప్రత్యేకత వుంది. 0 % వడ్డీ అన్నాడు , వ్యవసాయానికి పెట్టుబడి గా తీసుకున్న క్రాప్ లోన్ మీద ప్రతి సంవత్సరం వడ్డీ రూపంలో చాలా డబ్బులు వసూలు చేస్తున్నారు..

  3. Siva Avatar
    Siva

    నీ నా అమ్మ వడి కే దిక్కు లేదు మల్ల రైతు భరోసా నా

  4. B. చిన్న వెంకటయ్య Avatar
    B. చిన్న వెంకటయ్య

    రికమెండేషన్ లు లేకుండా రైతులందరికీ సమ న్యాయం చేస్తే బాగుంటుంది

  5. B. చిన్న వెంకటయ్య Avatar
    B. చిన్న వెంకటయ్య

    ప్రతి రైతు కు అందేలా చేస్తే బాగుంటుంది
    కానీ విల్లేజ్ లలో రెకమెండేషన్ వల్ల కొందరు రైతులకు అన్యాయం చేస్తున్నారు
    నేను ఒక చిన్న రైతును ఇంతవరకు ఇన్ఫుట్
    సప్సిడి ఎప్పుడూ కూడా నాకు అందలేదు

  6. Nageswara Rao Sette Avatar
    Nageswara Rao Sette

    But Nice jagan sir thank you sir

  7. Nageswara Rao Sette Avatar
    Nageswara Rao Sette

    Where is cotton insurance don’t cheat farmers

    1. Veni Avatar
      Veni

      Ammavodiki dikuledu

  8. A. Devi Avatar
    A. Devi

    Markapuram. Vemulakota lo unna yavaraku. Asalu insurance cheyaledhu only reddy s ke ma ooru

  9. UDAY Reddy Avatar
    UDAY Reddy

    Maku pathiki amount raleydu enduku cheppandi

  10. Narendra Reddi Avatar
    Narendra Reddi

    రైతు భరోసా కు దిక్కు లేదు కాని మళ్ళీ ఇన్సూరెన్స్ కు 45 లక్షల మంది రైతులు ekyc చేస్తే 10.5 లక్షల మంది కి మాత్రమె వారి లో sc st bc మెయినార్టీ రైతులు 85 శాతం ఓసి రైతులు 15 శాతం 2019 నుండి 2023 వరకు నేను రైతు అయి ఉండీ నాకు ఎటువంటి రైతు సంబంధించిన పథకాలు వివరాలు తెలీయ పరచలేదు

    1. సందీపకుమార్ reddy Avatar
      సందీపకుమార్ reddy

      కులం చూడాం మతం చూడ్డం మరి ఓన్లీ రెడ్డీస్ ను పక్కన పెడతారు జగన్ గారు

  11. Gangadharagowda Avatar
    Gangadharagowda

    Jagan

You cannot copy content of this page