- ఎలక్షన్ కమిషన్ అధికారిక వెబ్సైటు ని సందర్శించండి
2. మీ జిల్లా ని ఎంచుకోండి
3.మీ అసెంబ్లీ కాన్స్టిట్యూఎన్సీ ని ఎంచుకోండి
4. మీ జిల్లా మరియు అసెంబ్లీ కాన్స్టిట్యూఎన్సీ ని ఎంచుకున్న తరువాత Getting Polling Stations పైన క్లిక్ చెయ్యండి
5. క్లిక్ చేసిన తరువాత మీ కాన్స్టిట్యూఎన్సీ లోని పోలింగ్ స్టేషన్స్ లిస్ట్ వస్తుంది
6. మీ పోలింగ్ స్టేషన్ దగ్గర ఉన్న ఫైనల్ రోల్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి. (తెలుగులో కావాలంటే తెలుగు కింద ఉన్న ఆప్షన్ ని లేదంటే ఇంగ్లీష్ కింద ఉన్న ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి )
7. ఫైనల్ రోల్ ఆప్షన్ ని ఆప్షన్ పైన క్లిక్ చేసిన తరువాత captcha స్క్రీన్ ఓపెన్ అవుతుంది. మీకు చూపించిన Captcha ని ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ పైన క్లిక్ చెయ్యండి.
8. చివరగా మీ పోలింగ్ స్టేషన్ లోని తుది ఓటర్ల జాబితా ఓపెన్ అవుతుంది
Leave a Reply