HOUSE HOLD MAPPING SPLITTING చేసుకోవడానికి Married Case’s కి మాత్రమే అవకాశం ఇవ్వడం జరిగింది
ఒక HOUSE HOLD MAPPING లో ఇద్దరు వివాహం జరిగిన కుటుంబాలు ఉన్నప్పుడు మాత్రమే SPLITTING చేసుకోవడానికి అవుతుంది
కేవలం ఒకే HOUSE HOLD లో తల్లి; తండ్రి తో పాటు వివాహం జరిగిన రెండు కేస్ లు ఉండాలి అటువంటి కేస్ లు కి మాత్రమే ఈ SPLIT వర్తిస్తుంది.
● ఈ సర్వీస్ల కి ఎటువంటి చార్జీలు లేవు.
● అప్లికేషన్ ప్రక్రియ లో రెండు HOUSE HOLD నుండి Authentications అవసరం ఉంటుంది. (బయోమెట్రిక్ / OTP ఆప్షన్ ).
● ప్రస్తుతం డ్రాఫ్ట్ మాన్యువల్ మాత్రమే ఇవ్వడం జరిగింది.
Proof of marriage (any one document mandatory)
- Marriage Certificate
- Rice Card
- Aarogyasri Card
- Family Member Certificate
- Passport
- Aadhaar Card
Proof of Separate living: Field verification
● FINAL PROCESS MANUAL లో కొన్ని మార్పులు చేసే అవకాశం ఉంది.
Leave a Reply