Volunteer Awards : మే 5 న గ్రామ వాలంటీర్లకు అవార్డులు.. ఇప్పటివరకు విడుదలైన లిస్ట్స్

Volunteer Awards : మే 5 న గ్రామ వాలంటీర్లకు అవార్డులు.. ఇప్పటివరకు విడుదలైన లిస్ట్స్

ఏపీలో గ్రామ వార్డు వాలంటీర్లకు ప్రతి ఏటా అందిస్తున్నటువంటి సేవా అవార్డులను ఈ ఏడాది కూడా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమయింది. మే 5 వ తేదీన ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామ వార్డు వాలంటీర్లకు మూడు కేటగిరీలలో ఈ అవార్డులను ప్రధానం చేయనున్నారు. సేవా మిత్రా సేవ వజ్రా సేవా రత్న మూడు కేటగిరీలలో అవార్డులను వాలంటీర్లకు అందిస్తారు.

ఈ కార్యక్రమం పై ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష

వలంటీర్లకు వందనం కార్యక్రమానికి పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్‌ కె.మాధవీలత తెలిపారు. 2.1 కిలోమీటర్ల మేర రోడ్ షో కూడా నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఇప్పటివరకు విడుదలైనటువంటి అవార్డుల లిస్ట్ కింది లింక్ లో చెక్ చేయండి

గ్రామ వార్డు వాలంటీర్లకు ప్రధానం చేస్తున్న అవార్డులకు ఎంపికైనటువంటి వారి లిస్టును మీరు కింది లింక్ ద్వారా చెక్ చేయవచ్చు. అయితే ప్రస్తుతం అన్ని జిల్లాల లిస్ట్ విడుదల కాలేదు కేవలం కొన్ని ప్రాంతాల లిస్ట్ మాత్రమే విడుదలైంది.

You cannot copy content of this page