Volunteer Awards లిస్ట్స్ : అన్నీ జిల్లాల వాలంటీర్ సేవా అవార్డుల లిస్ట్ 2023 విడుదల

Volunteer Awards లిస్ట్స్ : అన్నీ జిల్లాల వాలంటీర్ సేవా అవార్డుల లిస్ట్ 2023 విడుదల

రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తమ సేవలు అందించినటువంటి గ్రామ వార్డు వాలంటీర్లకు ప్రతి ఏటా గత రెండేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం సేవ అవార్డులను ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా వరుసగా మూడో ఏడాది కూడా గ్రామ వార్డు వాలంటీర్ల కు సేవా అవార్డులను అందించనున్న ప్రభుత్వం. ఈ కార్యక్రమాన్ని మే 19న విజయవాడ నుంచి ముఖ్యమంత్రి ప్రారంభిస్తున్నారు.

ఇప్పటికే జిల్లాల వారీగా అర్హులైన వాలంటీర్ల జాబితా సిద్ధమయ్యాయి. అన్నీ జిల్లాల సేవా మిత్రా సేవా రత్న సేవా వజ్ర లిస్టులు విడుదలయ్యాయి.

మిగిలిన జిల్లాలకు సంబంధించినటువంటి లిస్ట్ కూడా త్వరలో studybizz కి చెందిన కింది లింక్ లో విడుదల కానున్నాయి.

ఇప్పుడు వరకు విడుదలైనటువంటి గ్రామ వార్డ్ వాలంటీర్ సేవా అవార్డుల లిస్ట్ కింది లింక్ లో చెక్ చేయండి

You cannot copy content of this page