Andhra Pradesh Minister of Housing Jogi Ramesh had announced that hereon govt shall provide extra 50 bags of cement on top of existing 90 bags of cement netting to 140 bags of cement to all the beneficiaries of housing scheme in AP.
ఇకపై గృహనిర్మాణ లబ్ధిదారులకు 140 బస్తాల సిమెంట్… 50 బస్తాలు పెంచుతూ గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ నిర్ణయం. విశాఖపట్నం లో మహిళల పేరిట అదనంగా లక్ష గృహాలు నిర్మించనున్నట్లు మంత్రి తెలిపారు.
For all housing scheme links and updates visit below link
Leave a Reply