BOP యాప్ లో అమ్మ ఒడి eKYC సమచారం

BOP యాప్ లో అమ్మ ఒడి eKYC సమచారం

అమ్మఒడి పథకానికి సంబందించి, కొంతమంది విద్యార్థులకు ఆధార్ కార్డ్ లేదు. అయితే, ఇటువంటి వారికి BOP app version 14.7 నందు “Enter Child Aadhar” option నకు mandatory remove చేయడం జరిగింది.

అమ్మఒడి పథకానికి సంబందించి, కొంతమంది విద్యార్థులకు RiceCard లేదు. అయితే, ఇటువంటి విద్యార్థులకు BOP app @ eKYC నందు Child RiceCard validation remove చేయడం జరిగింది.

Child & Mother ఇద్దరూ కూడా ఒకే RiceCard నందు వుండాలి అనే నిబంధనను కూడా తొలగించడం జరిగినది.

Ineligible remarks కూడా update చేయడం జరిగింది.

NOTE:

RiceCard validation అనేది child కు మాత్రమే remove చేయడం జరిగింది. Mother (Beneficiary) కచ్చితంగా RiceCard కలిగి వుండాలి.
WEAs/WEDPS లాగిన్ నందు మాత్రమే, పైన తెలియజేసిన మార్పులు చేయడం జరిగింది. వాలంటీర్స్ లాగిన్ నందు ఎటువంటి మార్పులు చెయ్యలేదు.
కావున, WEAs/WEDPS అందరూ కూడా అమ్మఒడి పథకానికి సంబందించి eKYC నందు చేసిన మార్పులను గమనించి వెంటనే 100% eKYC పూర్తి చెయ్యగలరు.

Click here to Share

You cannot copy content of this page