రాష్ట్రవ్యాప్తంగా జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించి ఈ ఏడాది అమౌంట్ ను ముఖ్యమంత్రి ఈనెల 28న విడుదల చేయనున్నారు. 28న మన్యం జిల్లా కురుపాం పర్యటనలో భాగంగా ఉదయం 10 గంటలకు అమ్మఒడి నిధులను జమ చేయనున్నారు.
అయితే ఈసారి రాష్ట్రవ్యాప్తంగా మండల స్థాయిలో వారోత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
జూన్ 30 నుంచి జూలై 7 వరకు రాష్ట్ర వ్యాప్తంగా మండల స్థాయిలో అమ్మ ఒడి వారోత్సవాలు నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.
రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న ఈ కేవైసీ ప్రక్రియ
గ్రామ వార్డు సచివాలయాల స్థాయిలో లబ్ధిదారుల నుంచి ఈ కేవైసీ తీసుకునే ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతుంది. సచివాలయంలో గాని లేదంటే మీ వాలంటీర్ ను సంప్రదించైనా గాని లబ్ధిదారులు తమ ఈ కేవైసీ ని పూర్తి చేయవచ్చు.
ఈ కేవైసీ ప్రక్రియలో భాగంగా విద్యార్థి మరియు తల్లి యొక్క వివరాలను సేకరించడం జరుగుతుంది. చివర్లో తల్లి యొక్క EKYC లేదా బయోమెట్రిక్ తీసుకోవడం జరుగుతుంది
తల్లి లేని వారికి తండ్రి యొక్క బయోమెట్రిక్, తల్లిదండ్రులు ఇద్దరు లేనివారికి గార్డియన్ అన్న యొక్క ఈ కేవైసీ తీసుకోవడం జరుగుతుంది.
ఇది చదవండి: EKYC ఇంకా పూర్తి కాలేదా? అయితే ఈ సమాచారం మీ కోసమే
అమ్మ ఒడి ఈ కేవైసీ ప్రక్రియ కు సంబంధించి సచివాలయం బెనిఫిషరీ ఔట్రీచ్ యాప్ మరియు ఏ విధంగా ఈకేవైసి పూర్తి చేయాలో డాక్యుమెంట్ ను కింది లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి
లబ్ధిదారుల తుది జాబితా ఎప్పుడంటే
జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించి లబ్ధిదారుల ప్రాథమిక జాబితాను గ్రామ వార్డు సచివాలయాలలో విడుదల చేయడం జరిగింది. అయితే ఈసారి పది రోజులపాటు అమ్మ ఒడి కార్యక్రమం కొనసాగనున్న నేపథ్యంలో కేవైసీ ప్రక్రియ ఇంకా కొనసాగుతున్నందున లబ్ధిదారుల తుది జాబితా ekyc పూర్తి అయిన సచివాలయాల వారిగా సిద్ధం కానుంది. ఈ జాబితాను తర్వాత పాఠశాలల వారీగా విడుదల చేయనున్నారు.
అయితే అమ్మ ఒడి పథకానికి సంబంధించి మీకు అర్హత ఉందో లేదో ఎలిజిబిలిటీ కింద ఇవ్వబడిన అప్లికేషన్ స్టేటస్ లింక్ ద్వారా చెక్ చేయండి. అందులో ఎలిజిబుల్ అని ఉంటే మీకు అమౌంట్ వస్తుంది.
అమ్మ ఒడి పథకానికి సంబంధించి అప్లికేషన్ స్టేటస్ మరియు పేమెంట్ స్టేటస్ ఎలా చూడాలి
జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించి కింది ప్రాసెస్ ను ఫాలో అయ్యి లబ్ధిదారులు తమ అప్లికేషన్ లేదా పేమెంట్ స్టేటస్ ను సులభంగా ఆన్లైన్లో చెక్ చేయవచ్చు.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం కింద ఇవ్వబడిన టెలిగ్రామ్ లింక్ లో జాయిన్ అవ్వండి.
17 responses to “ఈ నెల 28 న అమ్మ ఒడి అమౌంట్, ఈసారి వారం రోజుల ప్రోగ్రాం,పేమెంట్ స్టేటస్ , ELIGIBLE లిస్ట్ ఇలా చూడండి”
Hi …..మా పాప కు జగనన్న ఓవర్సీస్ స్క్రోల్ షిప్ ఇంకా రాలేదు sir….మా పాప కి తాడేపల్లి లో ఇంటర్వ్యూ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయింది సార్…..ప్రస్తుతం మా పాప యునైటెడ్ కింగ్డమ్ లో ఎంబీఏ బిజినెస్స్ ఎంటర్ప్రిసేస్ చదువు కొన సాగించు ఉంది sir……మా పాప కీ ఈ ఓవర్సీస్ స్కాలర్ షిప్ అమింట్ విడుదల చేయండి sir
Please
EMI లో కారు తీసుకోవటం వలన రేషన్ , అమ్మ ఒడి రాదని తెలియదు మీ పరిపాలనలో అందరినీ బహు బాగా ఉంచారు. మీ తెలివికి వందనాలు . పది లక్షల కార్లు ఉన్న వారికి అన్నీ వస్తాయి. లేని వాళ్ళు నెలల వారిగా ఏమైనా కొంటే చాలా పాపం. మీ దయ వలన 75 సెంట్ల భూమి 28 సెంటు చూపిస్తుంది. మళ్ళీ సర్వే అంటారు. మీ బ్రోకర్లు డబ్బులు డిమాండ్లు . ఎందుకు ఇదంతా ……👏👏
Sir maaaku Amma vadi ravadamladu
సర్….రెండు సారులు మాకు అమ్మఒడి వచ్చింది..ఈ సారి ఏకం గా రేషన్ కార్డ్ లో మీ భార్య పేరు లేదు అని బ్లాక్లిస్ట్ లో పెట్టారు…రేషనకార్డు లో పేరు లేకుండా రేషన్ ఎలా ఇచ్చారు…మాకు…..సర్…
అన్ని …ఉన్న ఏదో కారణం చెప్పుతున్నారు…
మా వాలంటర్ కనీసం ఎలాంటి సమాచారం కూడా ఇవ్వలేదు…చదువుకున్న నాకే సరిఅయిన సమాచారం ఇవ్వకపోతే…చదువుకోలేనివాళ్లకు ఎలా…. చెప్పండి…సర్
సర్ నాకు బ్యాంక్ అకౌంట్ లొ ifsc cod మారింది ఇప్పుడు అంతకు ముందు అమ్మ వడికి ఇచ్చాము అకౌంట్ ఇప్పుడు ఆ ఐఎఫ్ఎస్సి కోడ్ మార్చడానికి అవుతుందా అమ్మ ఒడిలో నా పేరు వచ్చింది దయచేసి సహాయం చేయగలరు గవర్నమెంట్ నుంచి ఇదే మొదటి సాయం అవుతుంది నాకు
Amma wadi vachina Wallu santosham unnaru.. tharwata telusthundi Nayana gaariki., Emi raani Walla ku.. 4bul amount collect chestunaru .. Amma wadi adhi edhi motham normal public meedha vesthunaru mana cm…
Cm gaaru Amma wadi ichi ..nanaya deggara nundi double amount collect chestunaru… Amma lo happy gaa unaru Amma wadi vachin Dani
July 27 th ki Ekyc ki last date anntunaru, server eppudu work cheyyadu, volunteer chutti thirigi biometric avvatam ledu, server prblm ante Thirugutunnam, last year process lo unna names ne kada malli andhuku new ga biometric avvi sir, malanti pedavallaki thipichatam antha varaku nayam cheppandi sir
Please money transfer my account
Namaste sir
3000 units kante ekuuva electricity bill vachindhi ani ma name ineligible list lo petraru sir,but ma electricity bill 300 units kante thakkuva undhi enti sir e annayayam maku
When the amount distributed
Hi sir good morning sir this year not available I am outside my children is Andhra Pradesh please give me sir Ammu badi give me sir please request
Sir chala mandi perlu list lo levu ma urulo ma wife ekkeda undi ayina finger padaledu ma abbayi mudusarlu ration card lo apply chesina name rala but maku ammavadi rakunte ela sir eligible list lo peruvachhi finger padatamledu sir
Degree ki JVD amount veyaledu. Ammavodi vestara , degree students ni JVD amount katamani college lo torture chestunaru amount a/c lo padethi memu pay cheyakuda untama,Frist degree students ki JVD amount veyadi
Good