అమ్మ ఒడి 2023-24 సందేహాలు – సమాధానాలు

అమ్మ ఒడి 2023-24 సందేహాలు – సమాధానాలు

Reverification list లో ఉన్న వారికి NBM గ్రీవెన్స్ లో RIASE చెస్తే వాళ్ళ పేర్లు EKYC కు ఇస్తారా?

Will not come immediately,

అర్హులైన కొందరు పేర్లు PROV ELI & RE-VERI LIST లో కూడా లేవు. కారణం ఏమిటి?

Their Data not received from school education department

NBM లో గ్రీవెన్స్ raise చేసిన వారికి, Ekyc కి ఎప్పుడు enable అవుతాయి?

We will communicate, it will take some more time.

ఒక కుటుంబంలో ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారు, ఒక స్టూడెంట్ పేరు MOTHER తోను, ఒక స్టూడెంట్ పేరు GRAND MOTHER తొను EKyc కు వచ్చాయి…, ఇలాంటి CASES లో ఏమి చేయాలి?

Hold the grand parent one They may be in different rice cards, so may appear. I request others also to follow the same in such cases and communicate the same to all other WEA/WEDPS

సర్ ఇపుడు వేసే అమౌంట్ అమ్మ ఒడి 22-23 విద్యా సంవత్సరానికి కి సంబందించినది కదా సర్ , 23-24 RTE లో జాయిన్ అయిన వాళ్ళ పేర్లు రావు కదా సర్?

YES…. last academic year

Click here to Share

5 responses to “అమ్మ ఒడి 2023-24 సందేహాలు – సమాధానాలు”

  1. Afsar Avatar
    Afsar

    Sir search option evvani cheppali sir vallu vere chota vunnaru

  2. Sai Seetha ram Avatar
    Sai Seetha ram

    Sir ippudu ekyc cheyyadani mother aa state lo available ga leka pote em cheyyali❓❓

  3. Vani Avatar
    Vani

    If anyone have land, but it is in court.court not decided.Then are they eligible for Amma vadi

  4. Si a Avatar
    Si a

    Last date for ekyc

  5. కె.మారుతి Avatar
    కె.మారుతి

    సార్, రికార్డ్స్ పరంగా మేల్ అని ఉంది.ఎందుకంటే మదర్ లేరు కాబట్టీ ఎలిజిబులిటి కాలిక్యులేటర్ లిస్ట్ లో ఫిమేల్ అని వచ్చి అన్ సాటిస్పైడ్ అని చూపుతోంది సార్. వాలంటీర్ లిస్ట్ పేరు రాలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page