సచివాలయం లో అందించే ఆధార్ సేవలు :
- ఆధార్ కు మొబైల్ నెంబర్ లింక్
- ఆధార్ కు ఇమెయిల్ ఐడి లింక్
- బయోమెట్రిక్ (ఫోటో, ఐరిష్, ఫింగర్ ప్రింట్) అప్డేట్
- పేరు మార్పు ( Proof తప్పనిసరి )
- DOB మార్పు ( Proof తప్పనిసరి )
- జెండర్ మార్పు
- ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ ( POI & POA ఒరిజినల్ తప్పనిసరి)
- చిరునామా మార్పు ( Proof తప్పనిసరి )
- కొత్తగా ఆధార్ నమోదు
Service Charge : 1,2,4,5,6,7,8 = 50/- 3 = 100/- 9, Mandatory Biometric Update = = Free || 3+ Anyone Service = 100
Leave a Reply