వైఎస్ఆర్ చేయుత పెండింగ్ అమౌంట్ విడుదల

వైఎస్ఆర్ చేయుత పెండింగ్ అమౌంట్ విడుదల

రాష్ట్రవ్యాప్తంగా 45 నుంచి 60 ఏళ్ల లోపు ఉండే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు ఆర్థిక సహాయాన్ని అందించేటటువంటి వైఎస్ఆర్ చేయూత 2024 పథకానికి సంబంధించి పెండింగ్ ఉన్న అమౌంట్ ప్రభుత్వం ఎట్టకేలకు విడుదల చేసింది.

మార్చ్ 7 2024 న ఈ పథకానికి సంబంధించి ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి బటన్ నొక్కి అమౌంట్ విడుదల చేసినప్పటికీ లబ్ధిదారులకు అమౌంట్ జమ కాలేదు. ఎన్నికలకు 2 రోజుల ముందు అమౌంట్ రిలీజ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది అయితే అందుకు ఈసీ ఒప్పుకోలేదు. దీంతో ప్రస్తుతం ఈ అమౌంట్ ను ప్రభుత్వం విడుదల చేసింది.

రాష్ట్ర వ్యాప్తంగా 26,98,931 మంది కి 5060.49 కోట్లను మే 18 నుంచి విడుదల చేస్తున్నారు.

చేయూత ఏ విధంగా పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చో పూర్తి ప్రాసెస్ ఇక్కడ చెక్ చేయవచ్చు.

Step 1: క్రింద ఇవ్వబడిన అన్ని స్టెప్స్ చదివి ఇక్కడ ఉన్న లింక్ ని క్లిక్ చేయండి

Link: click here

Step 2: Scheme దగ్గర YSR Cheyutha అని ఎంచుకోండి.

Step 3: Year దగ్గర 2024-25 అని ఎంచుకోండి

Step 4: UID దగ్గర మీ 12 అంకెల ఆధార్ ని ఎంటర్ చేయండి

#

Step 5: UID పక్కనే ఉన్న అంకెలను అదే విధంగా పక్కనే ఉన్న enter captcha బాక్స్ లో టైపు చేయండి . తరువాత GET OTP బటన్ పైన క్లిక్ చేయండి

Step 6: Get otp పైన క్లిక్ చేయాలనే ఈ విధంగా మెసేజ్ చూపిస్తుంది. OK పైన క్లిక్ చేయండి

Step 7: తరువాత కింది విధంగా OTP Sent Successfully అని వస్తుంది . OK పైన క్లిక్ చేయండి

Step 8: తరువాత మీ ఫోన్ కి వచ్చే OTP ని యధావిధిగా OTP లో ఎంటర్ చేసి వెరిఫై OTP పైన క్లిక్ చేయండి

Step 9: కింది విదంగా మెసెజ్ వస్తుంది . OK అని క్లిక్ చేయండి.

Step 10: చివరగా డీటెయిల్స్ అన్ని కింది విధంగా చూపిస్తాయి . Payment Details -> status లో Success ఉంటె remarks లో ఏ బ్యాంకు అకౌంట్ లో అమౌంట్ పడిందో చూపిస్తుంది. Eligible/ Approved అని ఉంటె మీకు ఒకటి లేదా రెండు రోజుల్లో అమౌంట్ పడుతుంది ఆ తరువాత success గా మారిపోతుంది. స్టేటస్ అప్డేట్ అవ్వడానికి కొంత సమయం పడుతుంది.

Note: Status లో ఒకవేళ success కి బదులు fail ఉంటె Remarks లో ఎందుకు ఫెయిల్ అయిందో చూపిస్తుంది. Eligible లేదా Approved అని ఉంటే మీకు ఒకటీ లేదా రెండు రోజుల్లో అమౌంట్ పడుతుంది.

NPCI లింకు కాని వారికి, చేశాక అమౌంట్ ప్రాసెస్ చేసే అవకాశం ఉంటుంది. మీ NPCI స్టేటస్ ఇక్కడ చెక్ చేయండి..click here to check

Missed Call ద్వారా బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకునే నెంబర్స్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి:Click here for numbersNew

Cheyutha అప్డేట్స్ హోం పేజ్ కి వెళ్లడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి:Click here New

You cannot copy content of this page