ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల కోడ్ అమలవుతున్న నేపథ్యంలో మే మరియు జూన్ నెల పెన్షన్ పంపిణీ నేరుగా బ్యాంక్ ఖాతాలో జమ చేస్తున్న విషయం తెలిసిందే.
అయితే పలు కేటగిరీల అభ్యర్థులకు మరియు ఎవరికైతే డిబిటి ఆప్షన్ లేదా బ్యాంక్ ఆధార్ లింక్ లేని వారికి డోర్ టు డోర్ డెలివరీ చేస్తున్నారు.
కొంతమందికి బ్యాంక్ ఖాతాకి జమ చేసినప్పటికీ ఫెయిల్ ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయ్యి బ్యాంక్ ఖాతాలో జమ కానటువంటి వారికి కీలక అప్డేట్ ప్రభుత్వం ఇచ్చింది.
పెన్షన్ అమౌంట్ బ్యాంక్ ఖాతాలో జమ కానీ వారికి ఇంటి వద్దనే పెన్షన్ పంపిణీ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇటువంటి వారి జాబితాను సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్ వారి లాగిన్ లో మీ మూడవ తేదీన అందుబాటులో ఉంచనున్నారు.
అంతేకాకుండా కొంతమందికి ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ ఖాతాలు ఉన్నట్లయితే ఏ బ్యాంక్ ఖాతాలో జమ అయిందో కూడా తెలుసుకునే ఆప్షన్ను గ్రామ వార్డు సచివాలయాలలో పని చేస్తున్నటువంటి వెల్ఫేర్ అసిస్టెంట్ వారి లాగిన్ లో కల్పించడం జరిగింది.
పెన్షన్ సంబంధించిన మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి