వైయస్సార్ ఈ బీసీ నేస్తం పథకాన్ని వరుసగా నాలుగో ఏడాది ముఖ్యమంత్రి లాంఛనంగా ఈరోజు విడుదల చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా 4.19 లక్షల మంది ఖాతాల్లో ఈబీసీ నేస్తం
ఈ బీసీ నేస్తం నాలుగో విడత అమౌంట్ ను మార్చ్ 14 న నంద్యాల జిల్లా బనగానపల్లె పర్యటనలో భాగంగా బటన్ నొక్కి అర్హుల ఖాతాల్లో ముఖ్యమంత్రి జమ చేశారు.
ఈ పథకం ద్వారా అగ్రవర్ణ కులాలలో ఆర్థికంగా వెనుకబడినటువంటి 45 నుంచి 60 ఏళ్ల లోపు ఉన్నటువంటి ఓసి మహిళల ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా 15 వేల రూపాయలు జమ చేస్తూ వస్తుంది.
ఈ ఏడాది అనగా 2024 కి సంబంధించి మొత్తం 4, 19,583 మంది అర్హులైన మహిళల ఖాతాలో 629.37 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.
EBC Nestham amount for 4th Consecutive Year released on 14th March 2024.
EBC Nestham పేమెంట్ స్టేటస్ [EBC Nestham Status 2024]
కింది విధంగా ఈ పథకానికి సంబంధించి పేమెంట్ స్టేటస్ చూడవచ్చు
Step 1: అధికారిక లింక్ కి వెళ్లి మీ పథకాన్ని EBC Nestham అని ఎంచుకోండి.
Step 2: Year దగ్గర 2024-2025 అని ఎంచుకోండి.
Step 3: UID దగ్గర మీ 12 అంకెల ఆధార్ సంఖ్యను ఎంటర్ చేయండి.
Step 4: Captcha కోడ్ ఎంటర్ చేసి , Get OTP పైన క్లిక్ చేయాలి.
Step 5: మీ మొబైల్ కి వచ్చిన OTP ఎంటర్ చేసి మీ అప్లికేషన్ మరియు పేమెంట్ స్టేటస్ చూడవచ్చు.