జగనన్న విద్యా దీవెన గత త్రైమాసికానికి సంబంధించినటువంటి ఫీజ్ అమౌంట్ ను రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు అనగా మార్చ్ 1 2024 న విడుదల చేసింది.
9.44 లక్షల మంది ఖాతాలో అమౌంట్ జమ
రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ, ఇంజనీరింగ్, పాలిటెక్నిక్, ఐటిఐ, ఫార్మసీ మెడిసిన్ తదితర కోర్సులు చదువుతున్న సుమారు 9,44,666 మంది విద్యార్థులకు ముఖ్యమంత్రి ఈరోజు బటన్ నొక్కి ఫీజు రియంబర్స్మెంట్ అమౌంటును విడుదల చేశారు.
కృష్ణా జిల్లా, పామర్రు పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి విద్యా దీవెన [Vidya Deevena Amount] ను విడుదల చేయడం జరిగింది.
విద్యా దీవెన స్టేటస్ ఇలా చెక్ చేయాలి [Vidya Deevena Payment Status 2024]
జగనన్న విద్యా దీవెన కి సంబంధించినటువంటి స్టేటస్ ని విద్యార్థులు జ్ఞాన భూమి పోర్టల్ ద్వారా సులభంగా చెక్ చేయవచ్చు.
ఇందుకోసం విద్యార్థులు కింది ప్రాసెస్ ఫాలో అవ్వగలరు.
కింద ఇవ్వబడినటువంటి అన్ని స్టెప్స్ చదివిన తర్వాతనే స్టెప్ 1 లో ఇచ్చినటువంటి జ్ఞానభూమి లింకుకి వెళ్లి మీరు స్టేటస్ చెక్ చేయగలరు.
Read all the steps given below and click on the link in step 1 to check the status.
STEP 1: Jnanabhumi Visit the official website.
STEP 2 : Click on the login button on the home page
studybizz
STEP 3 : Enter your login details, enter the captcha code and click on the login button.
studybizz
STEP 4 : Click on the VIEW/PRINT SCHOLARSHIP APPLICATION STATUS option in the side menu
studybizz
STEP 5 : Select the academic year for which you want to check the payment status. Regarding 2023, currently the fourth quarter i.e. July-September 2023 quarter amount is being released so 2023 should be selected.
studybizz
STEP 6 : After clicking scroll down. Near RTF will show your Vidya Deena payment status. The government will release your sanction amount in four installments per year. That means 1/4th of your fee amount will be released in each installment.
studybizz
Note: If the status is Approved then you will get the amount but there is a chance of 1 or two days for the respective status to become a success. So check your bank balance if you are eligible.
If you forgot your password or want to register a new follow the below steps [ఒకవేళ మీరు పాస్వర్డ్ మర్చిపోయిన లేకపోతే కొత్తగా లాగిన్ అవుతున్న కింది పద్ధతిలో మీ పాస్వర్డ్ ని క్రియేట్ చేసుకోవడం గాని రీసెట్ చేసుకోవటం గాని చేయవచ్చు]
STEP 1: Forgot Password Click on the link.
studybizz
STEP 2 : Open the link and select “Select Your Identity – Student”, enter Aadhaar number and click Get “Verification Code” and you will get “OTP”.
studybizz
STEP 3: OTP After entering, you can create a new password.
studybizz
After creating a new password, login and follow the above steps to check scholarship and fee reimbursement status.
Note: MTF అంటే వసతి దీవెన, RTF అంటే విద్యా దీవెన.
Click on the following link to know your bank balance details from your registered mobile number through a missed call
Follow the link below for all the latest updates and links of Vidya Deevena