- 𝐉𝐕𝐃 𝐔𝐏𝐃𝐀𝐓𝐄: వాయిదా పడ్డ జగనన్న విద్యా దీవెన….. ఫిబ్రవరి 29న విడుదల చేయనున్నట్లు ప్రకటించినా, అనివార్య కారణాల చేత మార్చి 1వ తేదీకి వాయిదా వేయడం జరిగింది.
- 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి తొలి విడత నిధులను విడుదల చేయనున్న ముఖ్యమంత్రి
NPCI లింకు కాని వారికి, చేశాక అమౌంట్ ప్రాసెస్ చేసే అవకాశం ఉంటుంది. మీ NPCI స్టేటస్ ఇక్కడ చెక్ చేయండి..click here to check
Jagananna Vidya Deevena (JVD) Payment Status Check 2024 Process
Step 1. క్రింద ఇవ్వబడిన అన్ని స్టెప్స్ చదివి ఇక్కడ ఉన్న లింక్ ని క్లిక్ చేయండి.
Step 2. పై లింక్ లో login బటన్ పైన క్లిక్ చేయండి
Step 3: తరువాత User ID లో మీ 12 అంకెల ఆధార్ ఎంటర్ చేయండి
Step 4: పాస్వర్డ్ దగ్గర మీ password ఎంటర్ చేయండి. మీరు మొదటి సారి లాగిన్ అవుతుంటే లేదా password మర్చిపోతే నెక్స్ట్ స్టెప్ లో ఇచ్చిన విదంగా కొత్త పాస్వర్డ్ generate చేసుకోవాలి .
Step 5: పాస్వర్డ్ దగ్గర మీ password ఎంటర్ చేసి , Capcha లో ఉన్నవి అదే విదంగా type చేసి signin బటన్ పైన క్లిక్ చేయండి
Step 6: లాగిన్ అయ్యాక VIEW/PRINT SCHOLORSHIP APPLICATION STATUS ఆప్షన్ పైన క్లిక్ చేయండి
Step 7: తరువాత Application Id దగ్గర పైన ఉన్న లేటెస్ట్ మరియు సరైన విద్యా సంవత్సరాన్ని ఎంచుకోండి . ఎంచుకొని Get Application Status పైన క్లిక్ చేయండి
Step 8: క్రిందికి scroll చేస్తే మీకు ఈ విధంగా విద్యా దీవెన [RTF ] మరియు వసతి దీవెన [MTF ] స్టేటస్ చూపిస్తాయి
పై విధంగా Payment Status లో Success ఉంటె Release bank details లో ఏ బ్యాంకు అకౌంట్ లో అమౌంట్ పడిందో చూపిస్తుంది . Bill Approved ఉండి పేమెంట్ స్టేటస్ ఇంకా అప్డేట్ కానీ వారికి ఒకటి లేదా రెండు రోజులలో అమౌంట్ పడుతుంది . ఆ తర్వాత నే స్టేటస్Success గా మారుతుంది. Quarter wise పేమెంట్ డీటెయిల్స్ మీరు చూడవచ్చు Note: ముఖ్య గమనిక : అమౌంట్ రిలీజ్ చేసాక లేటెస్ట్ క్వార్టర్ అమౌంట్ చూపించడానికి టైం పడుతుంది.