YSR Cheyutha to be released on 23 September

YSR Cheyutha to be released on 23 September

వైయస్సార్ చేయూత మూడో విడత సెప్టెంబర్ 23 కి వాయిదా.. ఈ నెల 22 న ప్రారంభం కావాల్సి ఉన్న ఈ కార్యక్రమం కొన్ని అనివార్య కారణాల వలన ఒక రోజు పొడిగించడం జరిగిందని అధికారులు వెల్లడించారు

ఈ నెల 23 న కుప్పం పర్యటనలో భాగంగా చేయూత అమౌంట్ ని ముఖ్యమంత్రి విడుదల చేయనున్నారు.

సీఎం పర్యటన షెడ్యూల్ ఇలా ..

ఈ నెల 23 న ఉదయం 10.45 గంటలకు సీఎం కుప్పం చేరుకుంటారు

11.15 నుంచి 12.45 గంటల వరకు బహిరంగ సభ లో పాల్గొని వైస్సార్ చేయూత పథకం 2022-23 మూడో విడత నిధులను విడుదల చేస్తారు.

1.20 గంటలకు కుప్పం నుంచి తిరిగి తాడేపల్లి నివాసానికి బయలుదేరుతారు.

CM to launch YSR cheyutha scheme on 23rd September 2022. As per the previous schedule this programme was supposed to held on 22nd September. Due to unforeseen circumstances officials have postponed the programme to 23rd of September

Click here to Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page