Electricity Meter & Urban Property Tagging for YSR Pension Application

Electricity Meter & Urban Property Tagging for YSR Pension Application

కొత్త పెన్షన్స్ కి సంబంధించి ఆగష్టు 1 నుండి నవంబర్ 30 వరకు అప్లై చేసిన Applications కి Urban property tagging, electricity మీటర్ tagging మరియు Address proof Upload చేయడానికి AP సేవ portal DA/WEA login లో option ఇవ్వడం జరిగింది.. గతంలో చేయని వారికి మాత్రమే tagging చెయ్యాలి

YSRPK New Applications (August 1st – November 30th) – The document updation screen will be disabled by tonight.

Electricity Meter Tagging for YSR Pension Application

Meter Type – Separate:

ఒక Service meter ను ఒకే కుటుంబం/applicant/Pensioner “separate” గా వినియోగిస్తున్న కారణంగా

Tagging చేసే సమయంలో Meter Type నందు “Separate Meter” అని select చేసుకొని tagging చేసినట్లుయితే, ఆ meter యొక్క వివరాలు ఒక applicant/pensioner కి మాత్రమే tagging చెయ్యగలరు.

Separate meter అని already ఒక applicant/pensioner కు tag చేసిన meter వివరాలు వేరే applicantsc/pensioners కు tag చెయ్యలేరు.

Separate meter అని select చేసుకొని tagging చేసిన meter వివరాలు మరొక applicant/pensioner కు tagging చెయ్యడానికి ప్రయత్నించినచో “Electricity Connection Number *** already Exist in System” అని display అవుతుంది. గమనించగలరు.

Meter Type – Common:

ఒకే Service meter ను ఒకరి కంటే ఎక్కువ మంది applicants/pensioners వినియోగిస్తున్న కారణంగా

Tagging చేసే సమయంలో Meter Type నందు “Commom Meter” అని select చేసుకొని tag చేసి వుంటే, ఆ common meter యొక్క వివరాలు, ఆ meter ను వినియోగిస్తున్న వేరే/ఇతర applicants/pensioners కు కూడా tag చెయ్యవచ్చు.

NOTE : ఒకే service meter ను ఒకటి కంటే ఎక్కువ కుటుంబాలు/applicants/Pensioners వినియోస్తున్న సందర్బంలో మాత్రమే, “Common meter” అని select చేసుకోగలరు.

Urban Property Tagging for YSR Pension Application

Assessment Type – Single:

*ఒక Assessment నందు, ఒక కుటుంబం/applicant/pensioner “separate” గా property కలిగి వున్న కారణంగా

Tagging చేసే సమయంలో Assessment Type నందు “Single Assessment” అని select చేసుకొని tagging చేసినట్లుయితే, ఆ assessment యొక్క వివరాలు ఒక applicant/pensioner కి మాత్రమే tagging చెయ్యగలరు.

Single Assessment అని already ఒక applicant/pensioner కు tag చేసిన property వివరాలు వేరే applicants/pensioners కు tag చెయ్యలేరు.

Single Assessment అని select చేసుకొని tagging చేసిన assessment వివరాలు మరొక applicant/pensioner కు tagging చెయ్యడానికి ప్రయత్నించినచో “Assessment Number*** already Exist in System” అని display అవుతుంది. గమనించగలరు.

Assessment Type- Separate:

ఒకే assessment నందు ఒకరు కంటే ఎక్కువ మంది applicants/pensioners  rent/property కలిగి వున్న కారణంగా

Tagging చేసే సమయంలో Assessment Type నందు “Commom Assessment” అని select చేసుకొని tag చేసి వుంటే, ఆ assessment  యొక్క వివరాలు, ఆ assessment ను rent/కలిగి వున్న వేరే/ఇతర applicants/pensioners కు కూడా tag చెయ్యవచ్చు.

NOTE: ఒకే assessment number ను ఒకటి కంటే ఎక్కువ కుటుంబాలు/applicants/Pensioners rent/కలిగి వున్న సందర్బంలో మాత్రమే, Common assessment అని select చేసుకోగలరు.

You cannot copy content of this page