జూనియర్ లాయర్ల కు గుడ్ న్యూస్..వరుసగా అయిదో ఏడాది రెండో విడత గా కొత్తగా ‘లా’ గ్రాడ్యుయేషన్ పూర్తి అయిన యువ లాయర్లకు వైఎస్సార్ లా నేస్తం అమౌంట్ ను సీఎం విడుదల చేయనున్నారు.
2807 మందికి ₹30000 జమ చేసిన సీఎం
రాష్ట్రవ్యాప్తంగా అర్హత ఉన్న 2807 మంది జూనియర్ లాయర్ల ఖాతాలో నెలకు 5000 చప్పున జూలై 2023 నుంచి డిసెంబర్ 2023 వరకు 6 నెలల కాలానికి కలిపి 30000 రూపాయలు జమ చేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి ఈరోజు బటన్ నొక్కి వారి ఖాతాల్లోకి నగదు విడుదల చేయనున్నారు. మొత్తం 7,98,95,000 రూపాయలను ఈ మేరకు వార్ ఖాతాలో జమ చేయడం జరుగుతుంది.
ఈ పథకం ఎవరికి వర్తిస్తుంది ? Law Nestham Eligibility
కొత్తగా లా డిగ్రీ పూర్తి చేసిన వారికి వృత్తిలో నిలదొక్కుకునేందుకు 3 సంవత్సరాల పాటు నెలకు రూ.5,000 చొప్పున వీరికి ప్రభుత్వం స్టైఫండ్ అందిస్తూ వస్తుంది. ప్రతి ఏటా రెండు విడతల్లో ఈ అమౌంట్ ను రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తుంది.
Law Nestham పథకానికి ఎలా apply చేసుకోవాలి?
ప్రతి ఆరు నెలలకోసారి అమౌంట్ విడుదల చేసేలా పథకం లో మార్పులు చేయడం జరిగింది.
అర్హులైన యువ అడ్వకెట్లు, పథకానికి అప్లై చేయడానికి https://ysrlawnestham.ap.gov.in వెబ్ సైట్ లో ముందుగా ఆధార్ OTP ఉపయోగించి రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసేటప్పుడు తమ పేరును నమోదు చేసుకుని బ్యాంకు అకౌంట్, ఆధార్ నంబర్ ను పొందుపరిచి, సర్టిఫికెట్స్ అప్ లోడ్ చేయాలి.
YSR LAW NESTHAM Status: స్టేటస్ ఎలా చూడాలి?
అభ్యర్థులు నేరుగా https://ysrlawnestham.ap.gov.in అధికారిక వెబ్సైట్ లో తమ ఆధార్ otp తో లాగిన్ అయి చెక్ చేసుకోవచ్చు.
For all regular updates on YSR LAW NESTHAM visit below link