UIDAI నివేదిక ప్రకారం దాదాపు 1,49,05,892 డాక్యుమెంట్ అప్‌డేట్‌లు పెండింగ్‌లో ఉన్నాయి రాష్ట్రంలో. 100% డాక్యుమెంట్ అప్‌డేట్‌లను సాధించడానికి, సెప్టెంబర్ 20, 21, 22 & 23 తేదీల్లో ఆధార్ క్యాంపులు నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Sno | District Name | DU pendency |
1 | Kakinada | 14,69,310 |
2 | SRIKAKULAM | 12,86,887 |
3 | Sri Sathya Sai | 10,56,260 |
4 | ANANTAPUR | 10,47,792 |
5 | EAST GODAVARI | 9,10,863 |
6 | Dr. B. R. Ambedkar Konaseema | 7,65,432 |
7 | KURNOOL | 7,37,538 |
8 | Alluri Sitharama Raju | 6,98,531 |
9 | CHITTOOR | 6,70,279 |
10 | Tirupati | 6,27,890 |
11 | Anakapalli | 5,85,692 |
12 | PRAKASAM | 563744 |
13 | Sri Potti Sriramulu Nellore | 4,61,145 |
14 | Annamayya | 3,88,102 |
15 | Eluru | 3,71,858 |
16 | Nandyal | 3,49,419 |
17 | VISAKHAPATANAM | 3,37,145 |
18 | Parvathipuram Manyam | 3,15,241 |
19 | VIZIANAGARAM | 3,12,021 |
20 | NTR | 3,10,661 |
21 | Y. S. R Kadapa | 3,03,301 |
22 | GUNTUR | 2,96,616 |
23 | WEST GODAVARI | 2,76,866 |
24 | Palnadu | 2,73,767 |
25 | KRISHNA | 2,57,385 |
26 | Bapatla | 2,32,147 |
Grand Total | 1,49,05,892 |
సెప్టెంబర్ నెల ఆధార్ క్యాంపులకు సంబంధించిన ఉత్తర్వులు
సచివాలయ ఉద్యోగులు సచివాలయంలో అందుబాటులో ఉన్న అన్ని ఆధార్ సేవల గురించి తెలుపుతూ పబ్లిక్ అవేర్‌నెస్ కోసం మైకులు ఉపయోగించి లేదా చెత్త వ్యాన్‌ల ద్వారా లేదా వాట్సాప్ గ్రూపుల ద్వారా ప్రకటనలు చెయ్యాలి.
UIDAI సూచనల మేరకు గత పది సంవత్సరాలలో ఒకసారి కూడా ఆధార్ వివరాలు అప్డేట్ చేసుకొని వారు గ్రామ సచివాలయాలను సందర్శించి డాక్యుమెంట్ అప్డేట్ చేసుకోవాలి. పదేళ్లు అయినా ఒక్క సారి కూడా అప్డేట్ చేసుకొని వారు రాష్ట్రంలో 1.53 కోట్ల మంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
క్యాంప్ సమయం లో కనీసం 100 నమోదులు/అప్‌డేట్‌లను చేసిన వారికి , మొబైల్ క్యాంప్ నిర్వహణ కోసం హార్డ్‌వేర్ పరికరాల రవాణా కోసం ఏదైనా ఖర్చు చేస్తే, GVWV&VSWS డిపార్ట్‌మెంట్ ద్వారా ఆధార్ ఆపరేటర్‌లకు (డిజిటల్ అసిస్టెంట్/ WEDPS) రూ.500 అందజేస్తుంది.
Also Read
- మీ ఆధార్ కార్డుకి ఏ మొబైల్ నెంబర్ లింక్ తెలుసుకునే పూర్తి విధానం – How To Know Aadhar Linked Mobile Number
- Pan Aadhar Link – ఆధార్ పాన్ లింకింగ్ కి జూన్ 30 లాస్ట్ డేట్.. పెండింగ్ ఉన్నవారు ఈ విధంగా ఆన్లైన్ లో లింక్ చేసుకోండి
- Aadhar Document Update Extended : ఆధార్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. డాక్యుమెంట్ అప్డేట్ గడువు పెంపు
ఆన్లైన్ లో అయితే పూర్తి ఉచితంగా మీరే డాక్యుమెంట్ అప్డేట్ చేయవచ్చు. కింది ప్రాసెస్ చూడండి
సచివాలయంలో అందించే ఆధార్ సేవలు :
సేవలు | Service Charge |
---|---|
ఆధార్ కు మొబైల్ నెంబర్ లింక్ | 50/- |
ఆధార్ కు ఇమెయిల్ ఐడి లింక్ | 50/- |
బయోమెట్రిక్ (ఫోటో, ఐరిష్, ఫింగర్ ప్రింట్) అప్డేట్ | 100/- |
పేరు మార్పు ( Proof తప్పనిసరి ) | 50/- |
DOB మార్పు ( Proof తప్పనిసరి ) | 50/- |
జెండర్ మార్పు | 50/- |
ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ ( POI & POA ఒరిజినల్ తప్పనిసరి) | 50/- |
చిరునామా మార్పు ( Proof తప్పనిసరి ) | 50/- |
కొత్తగా ఆధార్ నమోదు | Free |
Mandatory Biometric Update | Free |
3+ Anyone Service | 100 |
Leave a Reply