వైఎస్ఆర్ చేయూత పథకం 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం టైమ్ లైన్స్ విడుదల చేయడం జరిగింది. ఈ పథకం ద్వారా 45 నుంచి 60 ఏళ్ల లోపు ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మైనారిటీ మహిళలకు 18,750 రూపాయలను ప్రతి ఏటా ప్రభుత్వం జమ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది కి సంబందించి సెప్టెంబర్ లో విడుదల చేయనున్న అమౌంట్ కి సంబంధించి ప్రస్తుతం పూర్తి టైం లైన్స్ ను ప్రభుత్వం విడుదల చేసింది.
వైఎస్సార్ చేయూత Timelines ఇవే?
కొత్త దరఖాస్తుల నమోదుకు చివరి తేదీ | |
కొత్త మరియు పాత ధృవీకరణకు (verification) చివరి తేదీ | 11 సెప్టెంబర్ 2023 |
తాత్కాలిక అర్హత మరియు పునః విడుదల ధృవీకరణ జాబితా | 13 సెప్టెంబర్ 2023 |
GSWS వద్ద అభ్యంతరాలు/ గ్రీవెన్స్‌లను స్వీకరించడం | సెప్టెంబర్ 13 నుండి 20 వరకు 2023 |
అర్హులైన లబ్ధిదారుల కోసం eKYC తీసుకోవడం | 14 సెప్టెంబర్ 2023 |
తుది జాబితా | 22 సెప్టెంబర్ 2023 |
అర్హులైన లబ్ధిదారులకు ప్రయోజనం విడుదల (ప్రభుత్వం జారీ చేసిన క్యాలెండర్ ప్రకారం) | చివరి వారం సెప్టెంబర్ 2023 |
Leave a Reply