రాష్ట్ర ప్రభుత్వం జగనన్న విద్యా దీవెన పథకం నిధులను సెప్టెంబర్ నెలలో విడుదల చెయ్యాలని యోచిస్తోంది.
అందుకు గాను జగనన్న విద్యా దీవెన 3వ విడత కి సంబందించి “STUDENTS యొక్క eKYC verification” కొరకు Beneficiary Outreach new version 15.0 app నందు option ఇవ్వడం జరిగింది.
WEAs/WEDPS తో పాటు వాలంటీర్స్ లాగిన్ నందు కూడా Student eKYC ఆప్షన్ ఎనేబుల్ చేయడం జరిగింది.
Search option:
ఎవరైనా Students వేరే దూర ప్రాంతాలలో చదువుతూ వుంటే, అటువంటి students వారికి దగ్గరలో వున్న సచివాలయానికి వెళ్లి WEA/WEDPS లాగిన్ లో “Search by student Aadhaar” option ద్వారా eKYC పూర్తి చేసుకోవచ్చు.
WEAs/WEDPS login నందు మాత్రమే “Search by student Aadhaar” option provide చేయడం జరిగింది. వాలంటీర్స్ లాగిన్ నందు “Search” option లేదు.
వాలంటీర్స్ అందరు కూడా eKYC కి enable అయిన students లో ఎవరైనా students death/ineligible వారు వుంటే, అటువంటి students యొక్క eKYC pending లో పెట్టి, ఆ students యొక్క వివరాలు WEAs/WEDPS వారికి inform చెయ్యాలి.
శనివారం మరియు ఆదివారం రెండు రోజులు సెలవు కావున, విద్యార్థులు అందుబాటులో వుంటారు. ఈ సెలవు దినాలలో వీలైనంత eKYC వెరిఫికేషన్ పూర్తి చెయ్యండి.
eKYC ప్రక్రియకు సంబంధించిన యూజర్ మాన్యువల్ కొరకు కింది లింకును క్లిక్ చెయ్యండి.
Leave a Reply