YSR Rythu Bharosa on 16th May

YSR Rythu Bharosa on 16th May

Government is all set to release YSR Rythu Bharosa 2022 first installment on 16th of May. వైఎస్సార్ రైతు భరోసా 2022 కు సంబంధించి తొలి విడత మే 16న ప్రారంభించనున్న ముఖ్యమంత్రి.

ఇందులో భాగంగా రైతులకు రైతు భరోసా అమౌంట్5500 చప్పున విడుదల చేయనున్న ప్రభుత్వం. వీటికి అదనంగా pm కిసాన్ అమౌంట్ 2000 pm కిసాన్ లబ్ధిదారులకు జమ అవుతాయి. ఇక 11 వ pm కిసాన్ అమౌంట్ గత ఏడాది మే నెలలో జమ కాగా ఈసారి కూడా ఈ నెలాఖరున కేంద్రం విడుదల చేసే అవకాశం ఉంది.

16 న ముఖ్య మంత్రి షెడ్యూల్ ఇలా


ఈ నెల 16.. సోమవారం ఉదయం 10.10 గంటలకు సీఎం ఏలూరు జిల్లా గణపవరం చేరుకుంటారు.

కొద్ది సేపు స్థానికులతో ముచ్చటించి, 10.25కు చింతలపాటి మూర్తిరాజు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని సభా ప్రాంగణానికి చేరుకుంటారు.

ఉదయం 10.30 నుంచి మ.12 వరకు వైయస్ఆర్ రైతు భరోసా కార్యక్రమంలో పాల్గొంటారు.

అనంతరం మ. 12.05 గంటలకు బయలుదేరి తాడేపల్లి చేరుకుంటారు.

Click here to Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page