రాష్ట్రంలోని పేద మరియు మధ్య తరగతి ప్రజలకు ఆర్థికంగా సాయం చేయడం కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది. ప్రతి సంవత్సరం ఏ నెలలో ఏ ఏ పథకాలను అమలు చేయబోతున్నారో దానికి సంబంధించి ప్రభుత్వం సంక్షేమ క్యాలెండర్ ను ఇది వరకే విడుదల చేసింది.
ఈ క్యాలెండర్ ప్రకారం ఆగస్టు నెలలో అమలు చేయనున్న సంక్షేమ పథకాలు ఏమిటో మనం ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం. ఈ నెలలో ప్రభుత్వం 5 పథకాల లబ్ధిదారులకు నిధులను విడుదల చేయనుంది.
ఆ పథకాల వివరాలు. [List of Welfare schemes to be implemented in August 2023]
- వైఎస్ఆర్ కల్యాణమస్తు / షాది తోఫా
- వైఎస్ఆర్ సున్నా వడ్డీ
- వైఎస్ఆర్ కాపు నేస్తం
- వైఎస్ఆర్ వాహన మిత్ర
- జగనన్న విద్యా దీవెన (రెండో విడత)
ఈ పథకాల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం
వైఎస్ఆర్ కల్యాణమస్తు / షాది తోఫా
రాష్ట్రంలోని పేద మరియు మధ్య తరగతి కుటుంబాల్లోని ఆడపిల్లల వివాహ ఖర్చులకు ఆర్థిక సహాయాన్ని అందించడం కోసం ప్రభుత్వం వైయస్సార్ కల్యాణ మస్తు మరియు షాది తోఫా పథకాలను ప్రారంభించింది. ఇందుకు సంబంధించిన వెరిఫికేషన్ మరియు ఆమోద ప్రక్రియ ఇప్పటికే సచివాలయాల్లో పూర్తి అయ్యింది.
తాజాగా ఈ నెల 8న కల్యాణమస్తు / షాది తోఫా నిధులను విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ కార్యక్రమం వాయిదా పడే అవకాశం ఉంది. ఆగస్టు మూడో వారంలో అమౌంట్ విడుదల చేసే అవకాశం ఉంది.
ఇది చదవండి: వాయిదా పడిన కళ్యాణమస్తు, ఆగస్టు మూడో వారంలో అమౌంట్
వైఎస్ఆర్ సున్నా వడ్డీ
గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలోని స్వయం సహాయక సంఘాలు తీసుకొన్న ఋణాలను సక్రమముగా తిరిగి చెల్లించుటకు, వారి పై పడిన వడ్డీ భారాన్ని తగ్గించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు వడ్డీ రాయితీ పథకాన్ని “వై. యస్. ఆర్ సున్నా వడ్డీ ” గా అమలుచేస్తున్నారు. నడపడానికి, మెరుగైన జీవనం సాగించడానికి దోహద పడుతుంది.
ఈ నెల 10న వైఎస్ఆర్ సున్నా వడ్డీ నిధులను విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
వైఎస్సార్ కాపు నేస్తం
రాష్ట్రంలోని కాపు వర్గానికి చెంది ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు ఆర్థిక సహాయాన్ని అందించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం వైయస్సార్ కాపు నేస్తం పథకాన్ని ప్రారంభించింది.
ఈ సంవత్సరానికి గాను కొత్త లబ్దిదారుల రిజిస్ట్రేషన్ , eKYC మరియు వెరిఫికేషన్ ఇప్పటికే మొదలైంది. త్వరలో ఈ పథకం నిధుల విడుదల తేదీని ప్రకటించనుంది.
వైఎస్సార్ వాహనమిత్ర
రాష్ట్రంలోని ఆటో, ట్యాక్సి, మ్యాక్సి డ్రైవర్ల వాహన మెయింటెనెన్స్ ఖర్చులు, ఇన్సూరెన్స్, ఫిట్‌నెస్ సర్టిఫికెట్స్ వంటి ఇతర డాక్యుమెంట్లు పొందటానికి ప్రభుత్వం డ్రైవర్లకు పది వేల రూపాయల ఆర్థిక సాయం అందిస్తోంది.
ఈ సంవత్సరానికి గాను కొత్త లబ్దిదారుల రిజిస్ట్రేషన్ , eKYC మరియు వెరిఫికేషన్ ఇప్పటికే మొదలైంది. త్వరలో ఈ పథకం నిధుల విడుదల తేదీని ప్రకటించనుంది.
జగనన్న విద్యా దీవెన (రెండో విడత)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నత విద్య అభ్యసించే నిరుపేద విద్యార్థులకు భారాన్ని తొలగించడానికి జగనన్న విద్యా దీవెన పథకం పేరుతో విద్యార్థి తల్లులకు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నది.
ఈ ఏడాదికి గాను ఇప్పటికే మొదటి విడత అమౌంట్ ను ప్రభుత్వం విడుదల చేసింది. ఇప్పుడు రెండో విడత అమౌంట్ విడుదల కోసం కసరత్తు చేస్తోంది. త్వరలో సచివాలయాల ద్వారా బయోమెట్రిక్ ప్రక్రియ మొదలు కానుంది. దీనికి సంబంధించిన గైడ్ లైన్స్ మరియు టైం లైన్స్ త్వరలో విడుదల అయ్యే అవకాశం ఉంది.
ఇది చదవండి: 5 నిమిషాల్లో మీ రేషన్ కార్డు లేదా రైస్ కార్డ్ ని డౌన్లోడ్ చేసుకోండి
17 responses to “ఆగస్టు నెలలో అమలు చేయనున్న సంక్షేమ పథకాలు”
హాయ్ గుడ్ మార్నింగ్ సార్ సార్ ఎమ్మెస్ సమ్మెలు స్మాల్ స్క్వేర్ ఫుడ్ ఇండస్ట్రీస్ కి ఎటువంటి సహాయం అందట్లేదు సార్. చాలా ఇబ్బందుల్లో ఉన్నాను సార్ మేము బ్యాంకు వారు యాక్షన్ పెట్టేస్తాను చాలా ఇబ్బందులు పెట్టేస్తున్నారు సార్. ప్లీజ్ సార్ మా కోసం కూడా ఒక్కసారి ఆలోచించండి సార్ మీరు చాలామందికి ఎంతో ఉపకారం చేస్తున్నారు మాది కూడా స్మాల్ ఫ్యామిలీ చేసారు దయచేసి మమ్మల్ని అర్థం చేసుకుని మాకు ఏదైనా సహాయం చేయడానికి మా రాయితీలు మాకు వచ్చేలా చేయండి సార్ ప్లీజ్ ఈ నెలలో ఇవ్వకపోతే వచ్చి రేపు నెలలో మేము చాలా ఇబ్బందులు పడతాం సార్. ఆ కోసం ఆలోచించండి సార్ ఉంటాను సార్ నమస్తే సార్
Still 2 years pending msme incentives not released, 3 times delayed even mentioned in sankshema calender so, please once consider about msme incentives 2020-23 policy
CM Sir, agipoina pastor’s fund eppudu release chestharu?
TV mechanic ki kuda adhe ayina help chayadi sir
State nasanam ipotundi
వైయస్సార్ రైతు భరోసా నాకు పడలేదు కావున జగన్మోహన్ రెడ్డి గారు దీనికి పరిష్కారం చేయాలి
House lone raledhu
Land undi kani lone ivvatamledhu sir
Plse lone ivvandi my request tq
Mundhu Amma vodi scheme ke amount credit ayyela choosi schemes modulu pettali
This is real means I will be see that so plz fast ga అమ్మలు చేమనంది గమ్మ్మిని
Maa ammaiki Vidya diwana raaledu
Yes Its O K.
2020 lu marrige ayana valaki shadi tofa ledhu but epudu shadi tofa Ani chaputhunaru 2020,2019 vala sangati anti TDP unapudu 50,000/esthudadi kani meru maku chaysindi amye ledhu next TDP vasthudi cm Chandra Babu garu vastharu adi paka 2024
Super
Hi C M Sir,You Have Been Helping Students For Thier Studies:This Educational Scheme Was Wonderful And Great For Students To Get Great Future A Head:
Govt gave 2 money for studies …but companies where
Jagan Mohan Reddy garu really great 9ratanalu finished great cm and next cm
Msme incentives marchipoyaru