Government of AP had postponed YSR Matsyakara bharosa scheme which was originally scheduled on may 11th. New date of implementation is May 13th as announced by Commissioner of Information and public Relations
మత్స్యకార భరోసా వాయిదా .. అసాని తుఫాన్ కారణంగా నిర్ణయం
తుఫాన్ పరిస్థితుల నేపథ్యంలో నేడు కోనసీమ జిల్లా మురమళ్ల గ్రామంలో నిర్వహించతలపెట్టిన ‘వైఎస్సార్ మత్స్యకార భరోసా’ కార్యక్రమాన్ని మే 13కు (శుక్రవారానికి) వాయిదా వేస్తున్నట్లు సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ తమ్మా విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు.
Leave a Reply