గ్రామ వార్డ్ సచివాలయాలలో పని చేస్తున్న ఉద్యోగులకు గుడ్ న్యూస్. జూన్ నాటికి ప్రొబేషన్ డిక్లేర్ చేయాలని ప్రభుత్వం అందుకు సంబందించిన సూచనలు జారీ చేసింది.
డిపార్ట్మెంటల్ టెస్ట్ లలో పాస్ అయినవారికి ప్రభుత్వం జూన్ నెలాఖరుకు ప్రొబేషన్ డిక్లేర్ చేస్తుంది. ఇందుకు సంబంధించి ఆయా జిల్లాల కలెక్టర్లు proposals 16 మే నాటికి సబ్మిట్ చేయవలసిందిగా గ్రామ వార్డ్ సచివాలయ శాఖ డైరెక్టర్ సూచనలు జారీ చేశారు.
APPSC ఇటీవల విడుదల చేసిన రిజల్ట్స్ ప్రకారం 12,901 ANMs మరియు 11,636 ఇతర Functionaries డిపార్ట్మెంటల్ లో పాస్ అయినట్లు ప్రభుత్వం పేర్కొంది
It is to inform that the Government is planning to declare probation of all Village /Ward Secretariat Functionaries by June 2022. Passing of required departmental tests 1s a prerequisite among other qualifying criteria. APPSC has released results of various departmental tests recently.
12,901 ANMs and 11,636 other Functionaries have qualified in the departmental tests. District Collectors are requested to submit proposals for declaration of their probation as per their eligibility to the respective HoDs of Line Departments under intimation to this office before 16-05-2022. The
status may be reported in the following formats by return mail by 11-05- 2022.
The Formats are enclosed.
Download complete circular & Formats.
Leave a Reply