Village ward secretariat department has enabled option for Household Migration on Marriage Grounds
ఏపీ లో సంక్షేమ పథకాల సౌకర్యార్థం ప్రతి గ్రామ వార్డు సచివాలయ పరిథిలో ఉన్న ప్రజలను కుటుంబాల వారీగా హౌస్ హోల్డ్ మాపింగ్ రూపంలో ప్రబుత్వం కుటుంబాల వివరాలను పొందుపరిచింది.
అయితే కొంత మంది పెళ్లయి అత్తా వారింటికి వెళ్లిన స్త్రీలు ఇంకా పుట్టింటి కార్డు లో ఉండటం చేత పథకాల అమలుకు కొంత అసౌకర్యం కలుగుతుంది, ఈ విషయాన్నీ దృష్టిలో ఉంచుకొని హౌస్ హోల్డ్ లో పెళ్లయి అత్తవారింటికి వెళ్ళిన మెంబర్స్ ని పుట్టింటి నుంచి అత్తవారింటికి మైగ్రేట్ చేయడానికి గ్రామ వార్డు సచివాలయ శాఖ ఆప్షన్ కల్పించింది.
ఈ మేరకు సచివాలయ ఉద్యోగులకు ఈ ప్రాసెస్ కి సంబంధించి user manual ను ప్రభుత్వం విడుదల చేసింది.
Download user manual for household migration on marriage grounds
Leave a Reply