జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించి ఏపి సీఎం గత నెల అనగా జూన్ 28న బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లోకి అమౌంట్ విడుదల చేయడం జరిగింది, అయితే బటన్ నొక్కి ఇప్పటికి పది రోజులు దాటినా ఇంతవరకు చాలామంది లబ్ధిదారుల ఖాతాలో అమౌంట్ చేరలేదు అని రిపోర్ట్ చేస్తున్నారు
పది రోజుల దాటిన జమ కాని అమ్మఒడి
ఈసారి పది రోజులపాటు అమ్మ ఒడి అమౌంట్ విడుదల కార్యక్రమం నిర్వహిస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. అంటే జూన్ 28 నుంచి జూలై 7 వరకు ఈ కార్యక్రమం నిర్వహించనుంది. జూలై 7 లోపు అమౌంట్ పడుతుందేమోనని లబ్ధిదారులు ఎదురుచూశారు, అయితే ఇప్పటికీ చాలామందికి అమౌంట్ పది రోజులు దాటినా పడలేదు.
ఇందుకు ఏం కారణమై ఉంటుందో కూడా ఇప్పటికీ ప్రభుత్వం నుంచి ఎటువంటి క్లారిటీ కూడా లేదు. అయితే ఇదే ఏడాది జగనన్న వసతి దీవెన పథకానికి సంబంధించి కూడా దాదాపు 15 రోజుల పాటు అమౌంట్ జమ కాలేదు. ఇందుకు అప్పుడు ప్రభుత్వం నిధుల కొరత కారణంగా చూపింది.
ఈసారి కూడా అదే కారణం అయి ఉండవచ్చు అని లబ్ధిదారులు భావిస్తున్నారు. అయితే జూలై రెండో వారం లో అనగా జూలై 15 లోపు అమౌంట్ జమ చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం.
అమ్మ ఒడి ఆన్లైన్ పోల్ 2023-24
పది రోజుల గడువు దాదాపు పూర్తి అవుతున్న నేపథ్యంలో మీ ఖాతాలో అమౌంట్ జమ అయిందా లేదా తెలుసుకునేందుకు కింద ఆన్లైన్ పోల్ నిర్వహిస్తున్నాము. ఈ పోల్ మీ తోటి లబ్ధిదారుల అవగాహన కోసం ఉపయోగపడుతుంది.
కాబట్టి ఓటు వేసేవారు దయచేసి సరైన సమాచారాన్ని అందించగలరు. మీకు అమౌంట్ జమ అయితే , అయింది అని పడకపోతే ఇంకా పడలేదు అని ఎంచుకోగలరు.
[TS_Poll id=”13″]
అమ్మ ఒడి పేమెంట్ స్టేటస్ కింది విధంగా తెలుసుకోండి
జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించి ఆన్లైన్ లో మీ ఆధార్ నంబర్ ని ఉపయోగించి సులభంగా కింది ప్రాసెస్ ను ఫాలో అయ్యి మీరు అమ్మ ఒడి పథకానికి ఎలిజిబుల్ అయ్యారా లేదా అనేది అప్లికేషన్ స్టేటస్ లో చెక్ చేయవచ్చు. అదేవిధంగా పేమెంట్ వివరాలలో మీ పేమెంట్ సక్సెస్ అయిందా లేదా కూడా చూడవచ్చు.
కింది లింకు ద్వారా మీరు అమ్మ ఒడి 2023 పేమెంట్ స్టేటస్ ను చెక్ చేయండి
చాలా మందికి పేమెంట్ స్టేటస్ లో సక్సెస్ చూపిస్తున్నప్పటికీ అమౌంట్ ఇంకా పడలేదు, అమౌంట్ జూలై రెండో వారం లోపు విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాబట్టి వెయిట్ చేయండి లేదా మీ సచివాలయం లో సంప్రదించండి.
ఇది చదవండి: అమ్మ ఒడి లబ్ధిదారులకు గుడ్ న్యూస్, ఈ వారంలోనే అమౌంట్
83 responses to “అమ్మ ఒడి కోసం లబ్ధిదారుల ఎదురు చూపులు , ఈ డీటైల్స్ చెక్ చేయండి”
Inka padaledu
Inka padh ledu sir
Inka padalu sir
Aadhar number mapped not inn vastndhi ante adhi
Ammavadi inka paledhu varalakshmi
Ammavadi enka raledu maku
Inka పడలేదు
No
Inko padh ledu sir
అమ్మ ఒడి ఇంకా పడలేదు సార్
ఇంకా పడలేదు.
Ammavadi amount raledu..sir
Inka padhaledhu
Ammavadi status kuda chupi leamount kuda padaledu sir
Money enkka account loo padaledhu sir
Inka amma vodi padaledu enti sir
Padaledu
Ammavadi. Padaledu
Sir, s
Ammavadi. Padaledu.
1300 amount padaledu
1300
Inka padaledu
Ammavadi inka paledhu
Ammavadi enakha padledhu
Ammavodi inka padaledhu
Maaki enka amma vodi padaledu sir.
Inka padaledhu
Hi amma vodi pada ledu
Inka padhaledhu maku Amma odhi
AMMavadiinkapadaledu
Ma babu ki ammavodi raaleydhu
Ammavodi padaledustatus success ani chupistundi kaani amount padaledu remedi enti ani government cheppadu plz ammavodi amount koncham padatattu cheyandi plz
నాకు అమ్మ ఒడి పడలేదు ప్లాటు రాలేదు ఎందుకని జగనన్న మాకు ఇల్లు కూడా లేదు మా తండ్రి ఇంటిలో ఉంటున్నాను
Amma vadi inka padaledu
Amma vadi Inka padaledhu sir
Amma vodi pagaladu
Jagan annavadi padaledu
Ammavadi padaleedu
ఇంకా పడలేదు
Government
Poor family s ki fraud ga maatali cheppi
Vote kosam yedho chesthunnru..
Naku …naku present ammavadi amount inka bank lo padaledhu.to much problem..
Fees kattaledhu inka…
ఇంకా పడలేదు
Ammavadi enka raledu
Ammavadi enkapadaledu
ఇంకా అమౌంట్ రాలేదు
13000
Amma vodi is not rech to my account
Amount not received
Inka andhuku padaladhu ammavodi ammount
Ammavadi enkapadaledu
Ammavadi padaledu jagananna House land ivvaledu ycp karayakarale. Ke Ila jarigindi samanyulaki yemi nyayam jarugutundi net election ki Mustafa ki votu veyyam
Amma vadi dabblu inka padaledu
Money inkapadaledu
Ammavadi enkapadaledu
అమ్మఒడి బటన్ నొక్కి 10 రోజులు అయ్యింది ఇంకా డబ్బులురాలేదు
Ammavodi padaledu
Ammavadi inkapadaledhu
Money enka account lo padaledu sir
M
Amma vadi padaledu
B.Ragamma daughter B.Yamini amma vadi padaledu
Hi sir 🙏🙏 Amma vode padaledu sir
Amma Vadi padaledu
ammA vodi padaledhu
Ammavodi Inka raledhu
money inka account lo padaledhu sr
అమ్మ ఒడి
Amma vadi padaledhu
Kandukurisowjanya
Subbaithota, chilakaluripeta
Andrapradesh, palanaduzilla
Pin 522616
Dor no. 25_310
Hoping for positive response
Enka padaledhu amma vodi dabbulu
Ammavadi amount enka padaledu
Hi
Ledhu padaledhu
Inka padaledu
Amma odi padaledu
Inka padaledhu
Ammavadi Inka padaledu
Amma vadi enkha padaledu
Padaledi
I
Amma vodi Inka padaledhu anti sir
Amma vadi padaladu
No credit