జగనన్న విద్యా దీవెన లబ్ధిదారులకు కీలక అప్డేట్..గత నెల 24 న ముఖ్యమంత్రి విడుదల చేసిన విద్యా దీవెన రెండో విడత అమౌంట్ ఇంకా కొంత మందికి జమ కాలేదు. అయితే ఈ అమౌంట్ కి సంబంధించి ప్రభుత్వం నుంచి కీలక అప్డేట్ రావడం జరిగింది.
రెడ్డి, కమ్మ కార్పొరేషన్ మరియు 39 వేల బీసీ పరిధిలో వారికి అమౌంట్
రెడ్డి , కమ్మ కార్పొరేషన్ పరిధిలోకి వచ్చే విద్యార్థులకు అమౌంట్ ను జూన్ 7 న రిలీజ్ చేస్తామని ప్రభుత్వం తెలిపింది.
ఇక 39 వేల బీసీ విద్యార్థులకు జూన్ 8 నాటికి అమౌంట్ విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
ఇతర EBC, కాపు కార్పొరేషన్ పరిధిలోకి వచ్చే వారికి త్వరలో
ఇతర ఈబిసి మరియు ఇతర కార్పొరేషన్ పరిధిలోకి వచ్చే వారికి ఇంకా పేమెంట్ ప్రాసెసింగ్ లోనే ఉంది. వీరికి మరి కొద్ది రోజులు పట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం.
9 responses to “విద్యా దీవెన అమౌంట్ ఇంకా పడలేదా? అయితే ఈ అప్డేట్ మీకోసమే”
jvD. padaledu
Thank you for releasing jvd
Thank you sir ma papa ku jvd vachindhi
SC Students ku విద్యా దీవెన పేమెంట్ జమ కాలేదు
Vidyadeevena inka pad
aleydhu
JVD padaledu
Jagananna vasathidevena padaledu sir naku
Naku enka rendova sari JVD vidya deevena ra ledhu
Me also not get jvd amount