PM Kisan : ఏపి లో రైతు భరోసా విడుదల చేసినప్పటికీ PM కిసాన్ డబ్బులు ఎందుకు పడలేదు? స్టేటస్ చెక్ చేయండి

PM Kisan : ఏపి లో రైతు భరోసా విడుదల చేసినప్పటికీ PM కిసాన్ డబ్బులు ఎందుకు పడలేదు? స్టేటస్ చెక్ చేయండి

జూన్ 1న ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి వైయస్సార్ రైతు భరోసా నిధులను విడుదల చేసిన విషయం తెలిసిందే.

అయితే కేవలం వైయస్సార్ రైతు భరోసా అమౌంట్ మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుంది కాబట్టి రైతులకు 5500 మాత్రమే జమ అవుతున్నాయి. మిగిలిన 2000 రూపాయలు PM కిసాన్ నిధులు తర్వాత జమ అవుతాయి.

PM కిసాన్ 14 వ విడత ఎప్పుడు జమ చేస్తారు?

ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ కి సంబంధించి 13 విడుతలను రైతుల ఖాతాలో జమ చేయగా, ప్రస్తుతం 14 వ విడత అమౌంట్ పెండింగ్ లో ఉంది.

ఈ అమౌంట్ రైతుల ఖాతాలో జూన్ నెల ఆఖరు నాటికి జమ చేసే అవకాశాలు ఉన్నాయి.. గతంలో ఒకవేళ రైతు భరోసా నిధులు పీఎం కిసాన్ విడుదల తర్వాత లేదా అదే సమయంలో విడుదల చేస్తున్నట్లైతే రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పిఎం కిసాన్ పేరిట రెండు నిధులు ఇంచుమించు ఒకేసారి జమ అయ్యేవి. అయితే ప్రస్తుతం PM కిసాన్ విడుదల మరింత ఆలస్యం అవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే రైతు భరోసా ఐదవ విడత అమౌంట్ అనగా ఈ ఆర్థిక సంవత్సరం తొలి విడత అమౌంట్ 5500 రూపాయలను రైతుల ఖాతాలో జమ చేసింది.

రైతు భరోసా కూడా ఇంకా పడలేదా?

జూన్ 1న రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి వైయస్సార్ రైతు భరోసా అమౌంట్ ఇంకా తమ ఖాతాలో పడలేదని పలువురు రైతులు రిపోర్ట్ చేస్తున్నారు.

చాలామందికి స్టేటస్ చెక్ చేసినప్పుడు “Payment under Processing” అని చూపిస్తుంది. అంటే త్వరలోనే మీకు అమౌంట్ పడుతుంది.

విడుదలైన తర్వాత శని ఆదివారాలు వచ్చిన నేపథ్యంలో కొంత అలస్యమైనట్లు సమాచారం. అయితే జూన్ రెండో వారంలో కచ్చితంగా రైతుల ఖాతాలో అమౌంట్ పడుతుందని తెలుస్తుంది.

రైతు భరోసా స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి?

రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి వైయస్సార్ రైతు భరోసా 2023-24 పేమెంట్ స్టేటస్ వివరాలను మీ 12 అంకెల ఆధార్ నెంబర్ ను ఎంటర్ చేసి ఆన్లైన్ లో కింది లింక్ ద్వారా తెలుసుకోవచ్చు.

Loading poll …
Coming Soon
వైయస్సార్ రైతు భరోసా అమౌంట్ ₹5500 మీ ఖాతాలో జమ అయిందా?
Click here to Share

89 responses to “PM Kisan : ఏపి లో రైతు భరోసా విడుదల చేసినప్పటికీ PM కిసాన్ డబ్బులు ఎందుకు పడలేదు? స్టేటస్ చెక్ చేయండి”

  1. Laxman Avatar
    Laxman

    Not money send

    1. Kothuri lakshmaiah Avatar
      Kothuri lakshmaiah

      అమౌంట్ ఇంకా పడలేదు రైతు భరోసా అండ్ పిఎం కిసాన్

      1. VEERAGOVINDARAJU G Avatar
        VEERAGOVINDARAJU G

        Yes I agree

        1. Suresh Avatar
          Suresh

          Daily 1902 call chesina padathayi antunnaru inka padaledhu

      2. A.Madhavi Avatar
        A.Madhavi

        PM కిసాన్, రైతు భరోసా మనీ ఇస్ నాట్ రిసీవ్డ్

        1. Y Narayana swamy Avatar
          Y Narayana swamy

          Naku inka pm kisan and raithu bharosa padaledu

        2. Snagaraju Avatar
          Snagaraju

          Noticived money in rithu bhorasa

        3. Nakka Venkateswara Rao Avatar
          Nakka Venkateswara Rao

          Raithu barosa amount padaledhu
          PM kisaan amount padaledhu

        4. L.maikhael Avatar
          L.maikhael

          L.maichael

      3. Y, nagaapparao Avatar
        Y, nagaapparao

        Naku enduku kabbulu enka raledju

        1. Rajesh Avatar
          Rajesh

          Banks merge ina taruvata IFSC code kuuda change avaai vaatini update cheinchkovala??

      4. M Vijay Kumar goud Avatar
        M Vijay Kumar goud

        Ledu

        1. Chittemnataraja Avatar
          Chittemnataraja

          Naaku pm Kisan amount padaledu

      5. నాగేశ్వరావు వంతాల Avatar
        నాగేశ్వరావు వంతాల

        నా పట్టా no తప్పుగా పడటం వళ్ల నాకు pmkissan.. డబ్బులు పడలేదు నా ఖాతా no మార్చడానికి ఎలా చెయ్యాలి

      6. K. B. S. Subrahmanyam Avatar
        K. B. S. Subrahmanyam

        Same naku padaledu

      7. G SRIHARI Avatar
        G SRIHARI

        No

        1. మద్దిపాటి సీతారత్నం Avatar
          మద్దిపాటి సీతారత్నం

          నాకు ఇంకా రైతుభరోసా బ్యాంక్లో జామకాలేదు .

      8. Derangula ravindra Avatar
        Derangula ravindra

        Padaledhu

      9. g.ranganna Avatar
        g.ranganna

        No amount

      10. Nuthalapati Narendra Babu Avatar
        Nuthalapati Narendra Babu

        Sir Maku Elati Money Enta Varaku Padaledu

    2. Lavuri ravindra Avatar
      Lavuri ravindra

      No money send

      1. G RAVI SANKAR REDDY Avatar
        G RAVI SANKAR REDDY

        Amount not received bharosa

    3. Anuganti Avatar
      Anuganti

      Hello sir,pm kissan amount padaladu

    4. B Vinod kumar Avatar
      B Vinod kumar

      Not received money in raithu bharosa

    5. Prasad Reddy Avatar
      Prasad Reddy

      Thanks to
      Shri YS. Jaganmohan Reddy garu
      Honourable CM
      My Rythu Bharosa amount was credited to my Account, in
      Monday 5/6/2023
      🙏 Prasad Reddy

      1. Sai Avatar
        Sai

        No money sand

        1. Vandrangi విశ్వేశ్వరరావు Avatar
          Vandrangi విశ్వేశ్వరరావు

          పి ఎం వికాసం పడుతుంది, కానీ రైతు బరోసా పడడం లేదు

  2. Mahanandi Kadapatinti Avatar
    Mahanandi Kadapatinti

    Thanks for good information

    1. Ramkrishna Gedala Avatar
      Ramkrishna Gedala

      Nenu Elegble lo unna rofr pass book naadi ina inka amount padaledhu. My aadhar. 633050276712

    2. Koteswar Avatar
      Koteswar

      Rythu bharosa pm kisan padaledu

      1. Bandi.Agastian Avatar
        Bandi.Agastian

        Naku enka rythu barosa ammount enka banklo jama kaledu

        1. Tulasi ramachandraya Avatar
          Tulasi ramachandraya

          No pement

  3. Narisetty Nagajyothi Avatar
    Narisetty Nagajyothi

    Rathubrosa payment under process processing

  4. Kvenkateswarrau Avatar
    Kvenkateswarrau

    Very prompt service by our beloved JAGANJI who is a man of word.As a farmer aged 76 years I believe his words.I am remembering his father Rajasekhar Reddy garu.May Kasi Viswanadh bless him with long life and prosperity without any tension.

  5. Lagudu Rama Krishna Avatar
    Lagudu Rama Krishna

    Not money sent..what happened… button press cheshara jagan garu…..

  6. Ramkrishna Gedala Avatar
    Ramkrishna Gedala

    Sir searching chesthe under process ani Chupesthundhi

  7. Ramkrishna Gedala Avatar
    Ramkrishna Gedala

    Sir searching chesthe under process ani Chupesthundhi My aadhar. 633050276712

    1. Raju Avatar
      Raju

      Government dhagara money levu… ekkada ana appu dorikitha vestharu…. eppudu entha late avala

      1. Hanumanthareddy Avatar
        Hanumanthareddy

        Naku amount05/06/2023 padindi

    2. Chandu Avatar
      Chandu

      నాకు కూడా ఇంకా amount పడలేదు….

  8. M.sudhakar naidu Avatar
    M.sudhakar naidu

    No payment

  9. K.Babu Avatar
    K.Babu

    Sir.searching.chasta.underprossing.supestundi

  10. prasad Avatar
    prasad

    sir money not received under process

  11. G demudu babu Avatar
    G demudu babu

    Amount enka pada leadu

  12. Vinod Kumar reddy Avatar
    Vinod Kumar reddy

    Sir eanka amount prosasinglovundhi eankapadaladu

  13. Venkat tulasi Avatar
    Venkat tulasi

    No pement

    1. TAMADA RAMARAO Avatar
      TAMADA RAMARAO

      payment under prossing ani chupistundi

  14. Vankadara Balaganesh Avatar
    Vankadara Balaganesh

    రైతు భరోసా అమౌంట్ కూడా పడలేదు పీఎం కిసాన్ అమౌంట్ కూడా పడలేదు ఇంకా ఇంకా ఎంత టైం పడుతుంది ఇన్ని రోజులు టైం పడుతుంది. సార్.

  15. Kode ravikumar Avatar
    Kode ravikumar

    No money. In my ac. Raituborosa. ,pmkisan.

  16. Ch v v Raghava raju Avatar
    Ch v v Raghava raju

    Payment not received

  17. Prasad Avatar
    Prasad

    Under processing ani vasthundi inka pada ledu

  18. VVSRINIVASARAO Avatar
    VVSRINIVASARAO

    Underproses ani vastundi cm, pm, rendu padaledu

  19. Prakasa Rao Penumala Avatar
    Prakasa Rao Penumala

    Naaku 11th instalment raledu ippudu 12th process ani vastundi

  20. Guggara Govinda Avatar
    Guggara Govinda

    2000 modi amount entha varaku rale ,account lo chupinchale.5500 rupees enka e year rale? Amiti Karanam teliyadu.

  21. Sada Siva Avatar
    Sada Siva

    Hi I have received rythu bharosa amount

  22. N.visalakshi Avatar
    N.visalakshi

    12 install ipudu Raitha baroda rawladu

  23. N.visalakshi Avatar
    N.visalakshi

    12 install ipudu Raitha baroda rawladu under processing Ani Vanuatunadi

  24. C.Muthyalaiah Avatar
    C.Muthyalaiah

    Naku last year rythu bharosa raledhu, eppudu kuda processing lo vundhi paduthynda.ledha teliyatledhu.

  25. N పార్వతి Avatar
    N పార్వతి

    Sri నాకు 13వ విడత పిఎం కిసాన్ పడలేదు 14వ విడత కూడా ఇంకా పడలేదు ఏం చేయాలి

  26. S. Nagaraju, thurputhallu. Avatar
    S. Nagaraju, thurputhallu.

    Raithu barosa, PM kisan dabbulu rendu inka padaledhu

  27. S. Nagaraju, thurputhallu. Avatar
    S. Nagaraju, thurputhallu.

    12 vidathala dabbulu online avvaka raledhu annaru ippudu online ayyindhi anni prosses ayinai eesariana padathayaaaa

  28. S. Nagaraju, thurputhallu. Avatar
    S. Nagaraju, thurputhallu.

    AP lo railu pramadhalu so said

  29. కోరెడ్ల స్వామినాయుడు Avatar
    కోరెడ్ల స్వామినాయుడు

    రైతు బరోసొ ఇంకా పడలేదు

  30. Rudramaheswarsreddy Avatar
    Rudramaheswarsreddy

    Raythu bharosa amount received

  31. Atikinasetty varalaxmi Avatar
    Atikinasetty varalaxmi

    I couldn’t get pm kisan,since all instalments , what’s my wrong i ve complete all my documents ,and ekyc , biometric ,but i will not get

  32. Atikinasetty varalaxmi Avatar
    Atikinasetty varalaxmi

    What i do sir I’m a eligible candidate ,for pm kisan i asked local otherized they said to us ,central doesn’t cooprate ,please help me sir in this matter

  33. G.munirathnam Avatar
    G.munirathnam

    Payment nor resevd

  34. GONEMADATALA CHINA KONDALA RAO Avatar
    GONEMADATALA CHINA KONDALA RAO

    P m kissan amount not received from
    Previous installments also.my aadhar
    Number 840684034816

  35. Manchala Sai krishna Avatar
    Manchala Sai krishna

    Naku Rathyu Borosa amount padaledu sir

  36. M.రాజేష్ Avatar
    M.రాజేష్

    జూన్/01 వతేదీ రోజున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యూలు గౌరవనీయులు జగన్ మోహన్ రెడ్డి గారు విడుదల చేసిన
    రైతుభరోసా డబ్బులు 5500/- రూపాయలు ఇంకా నా అకౌంట్ లో పడలేదు

  37. M.రాజేష్ Avatar
    M.రాజేష్

    జూన్/01 వతేదీ రోజున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యూలు గౌరవనీయులు జగన్ మోహన్ రెడ్డి గారు విడుదల చేసిన
    రైతుభరోసా డబ్బులు 5500/- రూపాయలు ఇంకా నా అకౌంట్ లో పడలేదు

  38. M.రాజేష్ Avatar
    M.రాజేష్

    జూన్/01 ‌‌వతేదీ రోజున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యూలు గౌరవనీయులు శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారు విడుదల చేసిన

    రైతుభరోసా డబ్బులు 5500/- రూపాయలు ఇంకా నా అకౌంట్ లో పడలేదు నా ఆధార్ కార్డు నెంబరు 466715851768

  39. Bandi.Agastian Avatar
    Bandi.Agastian

    Sir nenu pm kissan scheme lo join avvadsniki new registration Ela apply chysukovali .
    Na land pass book January 2022 lo vachhindi .

    1. Agastian Bandi Avatar
      Agastian Bandi

      Sir rythu borosa processing lo vundi .

  40. KUPARALA RAMAYYAMMA Avatar
    KUPARALA RAMAYYAMMA

    YSR రైతు భరోసా RS.5500. క్రమం తప్పకుండా పడుతుంది
    కానీ PM కిసాన్ మొడటి మూడు విడతలు పడ్డాయి.. ఎన్నిసార్లు పిర్యాదు చేసినా Rectify అవ్వలేదు.

  41. B Ramakrishna Avatar
    B Ramakrishna

    B Ramakrishna proses anichupistundhi

    kondavalasa

  42. Pydiraju vanapalli Avatar
    Pydiraju vanapalli

    Raitubarosa & P.M. kisan not paid

    1. P.laxmipathi Avatar
      P.laxmipathi

      CM jagan Mohan garu vesina raithu bharosha dabulu acount ki padinay but input sapsidy dabulu maki oka sari kuda padaledhu 3times apply chesamu oka sari kuda maki amount padaledhu sir

      Tamota pantalatho chala nastapoyam sir

  43. M.santhosh kumar Avatar
    M.santhosh kumar

    Pm kissan amount inka padaledhu .

  44. N m k Avatar
    N m k

    Money not received
    Status is showing under processing from two days onwards

  45. S Salma BEE Avatar
    S Salma BEE

    Namaste my Salma bee

  46. K Venkataramana Avatar
    K Venkataramana

    No amount sir please

  47. Tumpati shankar Avatar
    Tumpati shankar

    రైతు భరోసా డబ్బులు నాకు పడలేదు

  48. Tumpati shankar Avatar
    Tumpati shankar

    Amount not reviving in my account

  49. J.Amarnath jalli Avatar
    J.Amarnath jalli

    Rythu Bharosa pada layudu. Jalli Amarnath

    1. Suresh Avatar
      Suresh

      Same probleam andi daily 1902 phone chesina no use padathayi antunnaru underprocessing ani chuputundhi

  50. J.Amarnath jalli Avatar
    J.Amarnath jalli

    Rythu Bharosa padaledu

  51. gopinathareddynali Avatar
    gopinathareddynali

    I HAVE NOT RECEIVED RAITHU BAROSHA

  52. Nali Gopinatha Reddy Avatar
    Nali Gopinatha Reddy

    I HAVE NOT RECEIVED RAITHU BHAROSA TILL NOW

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page