ఈ ఏడాదికి గాను వైయస్సార్ బీమా ఎన్రోల్మెంట్ త్వరలో ప్రారంభం కానుంది. అందుకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం మరియు సచివాలయ ఉద్యోగులు గుర్తు పెట్టుకోవాల్సిన ముఖ్యమైన సమాచారాన్ని అధికారులు అందించడం జరిగింది.
ఈ సంవత్సరం కొత్త Renewals/ Enrollment Data Ready గా ఉంచుకోవాలి.
Volunteers / welfare వారి పరిధిలోని Previous Year Renewals Data Ready ఉంచుకోవాలి.
Self Nominee పెట్టుకోకండా జాగ్రత్త వహించాలి
అర్హత గల లబ్ధిదారుల ఆధార్ కార్డులు మరియు రైస్ కార్డులు రెడీగా ఉంచుకోవాలి
Fisherman అందరిని తప్పనిసరిగా ఎన్రోల్మెంట్ చేయాలి
మత్స్యకార భరోసా మరియు YSR బీమా రెండంటికి ఒక్కటే ఎన్రోల్మెంట్. వారికి ఎన్రోల్మెంట్ చేయకపోతే 10 లక్షలు నష్టపోతారు.
ఏ ఒక్క నెంబర్ మిస్ అవవడానికి లేదు. తప్పనిసరిగా అందరిని నమోదు చేయ్యలి.
ఈ నెల 27 లేదా 29 తేదిన నుండి జూన్ -7 వరకు YSR Bima ఎన్రోల్మెంట్ మొదలు అవుతుంది.
Leave a Reply