Ap govt has rolled out a new option for the ration card beneficiaries in the state. As per the latest buzz if the beneficiaries do not want the rice, they can now encash the rice straight away at ration delivery units or vehicles. ఇకపై రేషన్ దుకాణాల్లో బియ్యం వద్దంటే డబ్బులు..
కొత్త ఆప్షన్ కు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి. కిలోకు ₹12 నుంచి ₹15 మధ్య ఇచ్చే అవకాశం.. ఈనెల 18 నుంచి 22 వరకు వాలంటీర్స్ ద్వారా అంగీకార పత్రాలు. జారీ చేయనున్న ప్రభుత్వం. రైస్ వద్దు అనుకునే వారు , ఆ రైస్ ని అక్కడే ఇచ్చి రైస్ బదులు డబ్బు తీసుకోవచ్చు. అయితే ఈ డబ్బు చేతికి కాకుండా లబ్ధిదారుని ఆధార్ కి లింక్ అయినా బ్యాంక్ ఖాతా లో జమ అవుతుంది.
This scheme shall be implemented from may 2022. ఈ స్కీం ని మే నెల నుంచి అమలు చేయనున్న ప్రభుత్వం.
Consent form లేదా అంగీకార పత్రం నమూనా కింద డౌన్లోడ్ చేసుకోవచ్చు,
Ration Survey Guidelines
DBT Survey చేయు విధానం [ for volunteers]
Leave a Reply